అంతిమ సదనం
అంతిమ సదనం
మనిషి గర్వపడెను ఇహలోకంలో కట్టి ఒక సదనం,
కానీ దేహాంతం మానవునకు ఎప్పుడూ అంతిమ సదనం |౧|
ఈ జీవితం కేవలం ఒక ప్రయాణం,
జీవిత కాలంలో ఉంటున్న ఇంటి పేరు ఒక ఆస్థాయి నివాసం |౨|
మనలో ఉన్న ఆత్మకి లేదు ఆఖరి ఇల్లు,
శరీరం కొంత సమయం అనంతరం వెతుక్కునేను కొత్త ఇల్లు |త్రీ|
ఎవరికీ తెలియదు ఎప్పడు వెళ్ళవలెనో ఈ ఆఖరి ఇంటికి,
అందుకే సంతోషం వాస్తు ఉండాలి ప్రతి ఇంటికి |౪|
అహంకారం చూపకూడదు మన వదనం,
ఎప్పుడైనా అందరం చూడగలం అంతిమ సదనం |౫|