STORYMIRROR

Patlori pravalika

Inspirational Others Children

4  

Patlori pravalika

Inspirational Others Children

అన్నయ్య

అన్నయ్య

1 min
1.2K

అమ్మ లోని మొదటి అక్షరం

నాన్న లోని రెండోవ అక్షరం

ఈ రెండు కలిపితే వచ్చే బంగారు పదం "అన్న"

అమ్మ నాన్నలకి బరోసగా..

అన్ని రకాల బంధాల ప్రేమను పంచుతూ నా ఆనందమే నీ ఆనందం ల అనుకుంటావు...

LOVE YOU ANNAYA...

అమ్మ పంచే ప్రేమను...

నాన్న పంచే అనురాగని కలిపి పంచుతవు....

నీ ప్రేమ నీ వర్ణించలేము..

దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం అన్నయ్య నువ్వు..

నువ్వు ఉన్నవనే ధైర్యం కన్నీళ్లుపెట్టే అంతటి కష్టం కూడా ఒక్క కలలా కరిగిపోయింది...

నాకంటూ ఉన్నది నువ్వే అన్నయ్య....

నా ధైర్యం నువ్వే.....

ఎప్పుడు నేను నీ చెల్లే నే...

నువ్వు నా అన్నయ్య వే....

LoVe You my sweet brother..

 Ur cute sister:-chitti


Rate this content
Log in

Similar telugu poem from Inspirational