STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

అందాలు

అందాలు

1 min
191

కొన్ని అందాలు ఇట్టే చూడగానే

మనసుకి ఆకట్టు కుంటాయి....!!


అవి మదిని ప్రతి క్షణం ప్రతి క్షణం

తపించెలా చేస్తాయి...!!


హృదయ లయలో ప్రణయ భావాలను

శ్రితింప చేస్తాయి...!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance