అమ్మాయి నవ్వు
అమ్మాయి నవ్వు
నవ్వుతుంది అమ్మాయి ఒక్క క్షణం
చెదురుతుంది అబ్బాయి మది మరుక్షణం
తరుముతుంది ఆమె తలపు అనుక్షణం
చూడాలనిపిస్తుంది ఆమెను తక్షణం
ఆమె లేక నిలువలేడు ఏ క్షణం
ఆమె కొరకే పరితపిస్తాడు ప్రతీక్షణం
ఇదే ప్రేమికుల లక్షణం
తెలియాలి ఈ సత్యం (నిజం) అందరికి ఈ క్షణం

