STORYMIRROR

THOUTAM SRIDIVYA

Inspirational

5  

THOUTAM SRIDIVYA

Inspirational

అమ్మ....

అమ్మ....

1 min
436

ప్రేమ మూర్తి -అమ్మ

నవ మాసాలు మోసి, దిన దిన 

గండం గడిపి, ఆణి ముత్యం లా రూపాన్నందించి, అపురూప

ముగా ముద్దు ముచ్చటగా

ప్రేమ తో ప్రేగు బంధం ను

అందించింది-అమ్మ


అల్లారుముద్దుగా అడు గడు గులు, వేయిస్తూ ఆలనా పాలనతో ఆప్యాయత 

నందించేది -అమ్మ


మమతాను రాగాలు పంచుతుా

మంచి మానవత్వ మందించు

తూ, సత్సాంగత్యం సౌమ్యం తో పెంచుతూ, సద్గుణ వ్యక్తి గా తీర్చి దిద్దే ది -అమ్మ


ప్రేగు బంధం కలసి ఉన్నందున

తన కన్న ప్రేగు మాడ్చు కుని

కుమారుని కోసం ఇంటికి

ఎప్పుడు చేరునో యని

ఎదురు చూసేది- అమ్మ


సిరిసంపద లను అందించుతు

ధన ధాన్యాలు కురి పించు తు

సస్య శ్యామలం గ పంటలు

చేకూర్చు తు, అత్యానంద 

భరితాన్ని అందించేది-అమ్మ


మాయ మర్మం కల్ల కపటం మోసం దగా కుట్ర లేని సాత్వికం తో ఆనందం ఉత్సాహం ఉర్రూతలు నిస్తూ

సత్యమే మాటాడాలని వక్కా నిస్తూ, మంచి బుద్ధి జ్ఞానం ను

అందించి తొలి గురువయ్యేది అమ్మ


పురాణ ఇతి హాస గాధలు విని పిస్తూ, అంద మైన సోయగాల ను, ప్రక్రుతి సౌందర్యాన్ని తిలకించా లంటూ శక్తి యుక్తి ముక్తి లను ప్రేరేపించేది అమ్మ


జాలి దయ ప్రేమ అనురాగం అభి మతం అను బంధం 

అను నిత్యం ముద్దుగా అందిస్తు

ఆత్మ స్థైర్యం తో విజ్ఞానాన్ని తెలియ పరుస్తూ దారి చూపేది అమ్మ


చెప్పాలంటే అమ్మ రెండక్షరాల బ్రహ్మ, తరం నుంచి తరానికి

నిరంతరం సాగే ఆప్యాయతల 

సాగరం వంటిది నిత్య కల్ప వ్రుక్షమ ని రుజువు పర్చేది అమ్మ


అమ్మ తర తరాల దీపం గా

ఉంటూ ఓక అఖండ జ్యోతిర్లంగ మై యున్న ప్రత్యేక 

త్యాగ మూర్తి త్వం -అమ్మ


నిత్య క్రుత్యం లో నిరాడంబరత తో సేవా తత్పరత తో నిండి యున్న దైనందున అమ్మకు -

శతాధిక నమస్క్రతులు!!!


Rate this content
Log in

Similar telugu poem from Inspirational