అమ్మ
అమ్మ
ఈ మరుమల్లెల ముచ్చటలు ఎందుకు
మౌనంగా ఉన్న నీకెందుకో
ఎడబాటు ఎదపాటులా మారి
ఎవరికి అందని లోతైన భావం నాది
నీకు అందితే ఎంత ఆనందమో!
అనుకున్నప్పుడులా నీవు రాలేవని
నిన్ను అసలు కలవలేనని
తెలిసి కూడా మౌనమేంటో
నిశ్శబ్ధపు కారాగారమెందుకో
నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావు అమ్మ 😓🙏
