STORYMIRROR

Pokala Radhika

Inspirational

4  

Pokala Radhika

Inspirational

అమ్మ

అమ్మ

1 min
388

అమ్మ అను నా పిలుపు తొలి పదము. 

అమ్మ నాకు తోలి దైవగురువు.

అమ్మ నన్ను నన్నులా ప్రేమిస్తూ, 

ప్రతినిమిషము తన ఒంటినిండా కన్నులతో 

నన్ను ప్రతినిముషము కాపాడుకొనే దేవత

నాకోసం తన జీవితాన్ని అంకితం చేస్తూ 

అమ్మ కాలూతు జ్యోతిలా వెలుగును పంచుతు 

మమతను అనురాగం అనుబంధాలు 

ఆత్మీయతలు తెలియచేస్తూ 

సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీ అమ్మ. అమ్మ 

కరుణించే దైవముఅమ్మ 

లాలించే అమ్మ ఇలలోదైవము అమ్మ 

నా అమ్మ మా అమ్మ మన అమ్మ 

అమ్మ అమ్మేగా మరి. 

మరుపురాని ప్రేమవిలువ పంచేది ఆమ్మ.



Rate this content
Log in

Similar telugu poem from Inspirational