Midhun babu
Romance
ఇప్పుడే ..నువ్విలా. వెళ్ళావనే సంగతి
గాలిలో పరిమళం నాకు చెబుతున్నది
నువ్వక్కడ,నేనిక్కడ
ఏమిటో ఈ దగ్గరితనం
ఊపిరై తగిలే ఙ్ఞాపకం
ఊహవై గిచ్చే అల్లరి తనం
గమ్మత్తుగా ఘడియకోసారి గుర్తొస్తావు..........
ఓ మనిషి
నిశ్శబ్ద పోరా...
నిశ్శబ్ద నరకం...
అనుకోని అతిథి...
బాగున్నవి
కొన్ని సార్లు...
ఓ దుఃఖ దేహం
పురిటి భాష
చెమట చినుకు క...
బందిఖానా
Love Love
Classics Classics