Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jyothi Muvvala

Abstract Classics Inspirational

4  

Jyothi Muvvala

Abstract Classics Inspirational

ఐకమత్యమే ఐరావతం

ఐకమత్యమే ఐరావతం

1 min
312


అది నీ గొడవో 

నా గోడవో కాదు

మనందరిది!

నన్ను అనలేదు కదా

నాకేందుకు అనే నిర్లక్ష్యం 

అనాక్యత అనే బలహీనతే 

వాడి బలం అవుతుందని గ్రహించావా ?


చూసింది చెప్పటానికి

వెయ్యి ఏనుగుల ధైర్యం కావాలిప్పుడు

కాకి కౌగిలింతను తట్టుకోవడానికి

అధర్మం ఆగడాల అసలు రూపం చూపేందుకు 

లక్ష జ్యోతుల వెలుగు తేవాలిప్పుడు !


నువ్వా నేనా అనుకుంటే

ఏవరో లబ్ది పొందుతున్నారు

మనం అనుకోని చూడు

మనలో ఒకరు తప్పక గెలుస్తాడు!

చీల్చుకుంటూ పోతే చివరికి

చితి పేర్చడానికి సెంటు భూమి మిగలదు!!


-జ్యోతి మువ్వల 

8/11/22


Rate this content
Log in

Similar telugu poem from Abstract