STORYMIRROR

THOUTAM SRIDIVYA

Drama

4  

THOUTAM SRIDIVYA

Drama

అధోగతి

అధోగతి

1 min
328

ఏంటీ...

తెలుసుకోలేని అధోగతి 

ఎటు వైపు ఈ ప్రయాణం..

ఎందాకో ఈ ప్రయాణం..

గమ్యం లేని ప్రయాణానికి ..

గమనం ఎందుకో??

బ్రతుకే చిక్కుముల్లు అయ్యెను..

మాటే .. తూటలయ్యేను...

బాటే ముళ్ళ అయ్యెను....

జీవనమే భారామయ్యను


ఏమి తెలియని ప్రయాణపు సంకెళ్లు కి సమాధానం ఎప్పుడో..

ఎక్కడో..


మిత్రమా!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama