STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

అడవులు ఎక్కడ?

అడవులు ఎక్కడ?

1 min
433

చాలా చిత్రం

ఉన్న అడవుల్ని నరికేస్తూ

వన్య ప్రాణుల సంరక్షణ కోసం నినాదాలు


పరిసరాల్ని మార్చేస్తూ

ప్రకృతి కోపించింది అంటూ ఆవేదనలు

నోరు లేని జీవులు ప్రశ్నించలేవనే కదా ధైర్యం

ఇంకెన్నాళ్ళు బాధ్యతాయుత ప్రవర్తన

ఆనక మళ్లీ

అడవులు ఎక్కడ అనే అర్థం లేని ప్రశ్నల నిరసన


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract