STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

అడవి కాచిన వెన్నెల

అడవి కాచిన వెన్నెల

1 min
1

 సన్నని చల్లని చిరుగాలి


సయ్యాట లు స్పర్శించే


 హృదయం లేదు


అది ఒక అరణ్యం


అందుకేనేమో అడవి


కాచిన వెన్నెల ఊహల్లోనే


ఉండిపోయింది తీరం


 చేరని అలలా..


 


Rate this content
Log in

Similar telugu poem from Romance