Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Drama

4  

Midhun babu

Drama

అద్దం...

అద్దం...

1 min
379


పదేపదే పగులుతూవుంటే

దానికి అతుకులు వేస్తూపోతే

పేరుకి దాన్ని అద్దమనాలా

లేక పనికిరాదని విసిరిపారేయాలా

మనసువిరిగి నెత్తురోడుతోంటే

దానికి సర్దిచెప్తూపోతే

దాన్ని బంధమనాలా

గాయానికి మందువేయాలా

మనసుని చంపుకోవాలా

హృదయానికి మరపు నేర్పితేచాలా

అద్దమల్లే పారబోయ్యాలా

తనువు అంతమయ్యేవరకూ వేచిచూడాలా...


    ... సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Drama