STORYMIRROR

Midhun babu

Romance Inspirational Others

4  

Midhun babu

Romance Inspirational Others

ఆత్మగీతం

ఆత్మగీతం

1 min
371

ఎంత విచిత్రం, జీవిత చక్రం

మాయాజాలం చేసినదా!

మహనీయుల తీసుకు పోయినదా!


పగలే చీకటి, వెన్నెల వేసవి

ఏమిటిది... జీవితమే 

వెనుకకు తిరిగినదా!

జ్ఞాపకమే చివరకు మిగిలినదా!


ఎంత విచిత్రం, జీవిత చక్రం

మాయాజాలం చేసినదా!

మహనీయుల తీసుకు పోయినదా!


ఎక్కడి న్యాయము

ఎక్కడి ధర్మము

ఏమిటయా!  

ఈ మర్కట న్యాయం!

దేనికయా ఈ జీవన్మరణం


ఎంత విచిత్రం, జీవిత చక్రం

మాయాజాలం చేసినదా!

మహనీయుల తీసుకు పోయినదా!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance