STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఆశ

ఆశ

1 min
334

ఆశలఒడ్డున నీజ్ఞాపకాలనేరి

కన్నీటిసంద్రాన వదిలేస్తూ

గడిచిన ప్రతినిమిషం

ఎగసిన తలపులజడిని

నిశ్చలనిర్ణయాల అలలతో చేరిపేస్తూ

ముందుకు సాగిపోవాలని

తపస్సే చేస్తున్నా

వరం పొందాలని చూస్తున్నా


Rate this content
Log in

Similar telugu poem from Romance