STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఆశ

ఆశ

1 min
349

నీ రూపు నా కళ్ళల్లో చిత్రమై మెరిసే..!!


ఏమిటో మరి చిత్రం నా కన్ను రెప్పలు రెప్పలు వాల్చకున్నయే..!!


నా కనురెప్పలు వాల్చిన నా కళ్ళల్లో నీ రూపు బంది అవుతుందేమో


మరి నా కళ్ళల్లో బందివి కాదు బంధాన్ని వై ఉండాలని నా ఆశ..!!


Rate this content
Log in

Similar telugu poem from Romance