STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఆరాటం

ఆరాటం

1 min
241

సంద్రం ఒడ్డున నువ్వు జారవిడిచిన ఊసులేరుకుంటున్నా

నీ మేని గాలయినా సోకకపోతుందాని 

తెగ ఎదురుచూస్తూన్నా

ఆరాటం లోలో అణచుకుంటున్నా

ఆరాధన నాలో పొంగిపోతున్నా

నువ్వొస్తావనే ఎన్నో కలలుకంటున్నా

నన్నేలుకోగ నిన్నే రమ్మంటున్నా కదా ....


... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance