STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఆరాధనా...

ఆరాధనా...

1 min
225

సమయమే తెలియడం లేదు

ఆరాధిస్తున్నా ఆలోచనల్లోనే అనుక్షణం 

నిన్నే రోజులే గుర్తుండడం లేదు

పరితపిస్తున్నా తలపుల్లోనే ప్రతినిమిషం 

నీకై ఏదీ గుర్తుండడం లేదు

కళ్ళల్లో కదలాడుతూవుంటే నీ రూపమే మరుపన్నదే లేదు

జ్ఞాపకాల జాతరలో నువ్వు అపురూపమే

ప్రతిసారీ రారమ్మంటున్నానంటే 

నువు కుదరదంటూవున్నావంటే

నేనేఅడగాలా నినుచూడాలంటే

నాకేవుంటుందా నీకులేదంటే

ఇంకా అడగాలంటే

సిగ్గే అడ్డం పడుతూవుంటే

నాకే ఇబ్బందవుతూవుంటే

ఇక మౌనంగానేవుంటూ

ఆరాధిస్తానంతే...

       ... సిరి ✍️


Rate this content
Log in

Similar telugu poem from Romance