STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఆనందం...

ఆనందం...

1 min
263

నేనంటూ నాలోలేనా నీలా మొత్తంగా మారిపోయానా...

నీలోనే చేరిపోయానా పగటికలలే కంటున్నానా..

పిచ్చిపట్టినట్టే ఉన్నానా ఆశలే అడుగంటేనా...

ఊపిరే బరువయ్యేనా నాకునేనే వింతయ్యేనా...

ఏమిటీ గందరగోళం ఎందుకీ తపనల వలయం...

ఎప్పుడీ తలపులకు తాళం..

అడుగులో అడుగేసుకుంటూ నిన్ననుసరిస్తా

చేతిలో చెయ్యేసి నీతో కలిసివస్తా

నువు తీసుకెళ్లే చోటికల్లా నిను వెంబడిస్తా

నీ మనసుతో నా మనసుని జతచేస్తా

నీ కంటనీరు రాకుండా కావాలికాస్తా

ఆనందం నీ వెంటే అని రుజువు చేస్తా.


... సిరి ✍️❤️



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance