ఆలోచనలు
ఆలోచనలు
నీతో మొదలు అయి...
నీ దగ్గరే ఆగి పోయి...
తిరిగి నీ దగ్గరే ముగిసి పోతున్నాయి...
ఈ పిచ్చి ఆలోచనలు అన్ని...
నీవు ఉంటే నీ వెంట...
నీవు దూరం వుంటే...
నా చుట్టు చుట్టేస్తూ...
నా వెన్ను అంట్టి వుంటాయి...
రాలుతున్న క్షణాలను...
గమనిస్తూ...
అడుగు లో అడుగు లను...
సవరించుకుంటూ...ఎంత ఎంత...
దూరం అంటూ...మనమధ్య...
దూరాలను కొలుస్తూ...కాలక్షేపం...
చేస్తున్నాయి...
బాగుంది...నేస్తం...

