STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

ఆదికవి వాల్మీకి మహర్షి - జీవన వైవిధ్యం : kaweeshwar

ఆదికవి వాల్మీకి మహర్షి - జీవన వైవిధ్యం : kaweeshwar

1 min
652

శీర్షిక : ఆదికవి వాల్మీకి మహర్షి - జీవన వైవిధ్యంజనియించె బోయ కులమున - జీవించే కర్కశ కాఠిన్య రీతిన నడయాడేరత్నాకరనామంబున- దేవర్షి భాషణముచే మారిన తన పాప కర్మలఫలాన్నిభార్యాబిడ్డలు మోయనిష్టంలేకుండిన మఱ నామాన్నేతిఱగపలికి సుందరరామనామతారక మంత్రాన్నిసాధనచేసిలోకానికందించినమహర్షి సాదువర్తన మార్గదర్శించిన తనచుట్టూవల్మీకంఏర్పడినా ధర్మ వర్తనులకు క్లిష్టపరీణుతులన లోక కళ్యాణమునకై వినియోగించేజగాన సీతాయాసుచరిత త్రేతాయుగమున  నారదమహర్షి ప్రోద్బలముచే రచియించే ఆదికావ్యమగు శ్రీమద్రామాయణం కమనీయ , రమణీయ కావ్యం గణాత్మకం - గుణాత్మకజ్ణానవర్తన సాధువర్తనుడై - జానకీదేవికి అండగా నిలచిన సమయోచిత నిర్ణయ సింధు - కుశలవుల గురువై గీత రామాయణకాద్యుడై కావ్యకిరణకరములనువ్యాపింపచేసి-తండ్రినిమించిన తనయులఁజేసే బోయ కులానికే కాక లోకమంతటికి ఆదర్శ ప్రాయుడయ్యె ప్రజలందరూ సాధువర్తనులై , ధర్మవర్తనులై వాల్మీకి వలే ద్వితీయాంకములో ఎలా జీవించాడో అలా జీవించవలె పరోపకారార్థం మిదం శరీరం అనే భావనను ఆచరింపజేసి తరియించె రామాయణ ఆదికావ్య గాన మునకాద్యుడే ఈ ఆదికవి సంస్కృతి-సంప్రదాయాలను పాటించి అనుసరింపజేసిప్రజల మనో మందిరాలలో ప్రఖ్యాత ఆదికవిగా నిలిచే పురాణ పురుష - ఇతర దేవతల నిత్య కర్మానుష్టానానికి మార్గ దర్శియై ఇలని వెలిసిన మహోన్నత మనీషి శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే   కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ।ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం

Like


Comment


Share



Rate this content
Log in

Similar telugu poem from Abstract