STORYMIRROR

Challa Sri Gouri

Abstract Others

4  

Challa Sri Gouri

Abstract Others

మధురానుభూతులు

మధురానుభూతులు

1 min
425

 ఎనెన్నో చక్కటి పరిచయాలు

 మరువలేని మధురమైన జ్ఞాపకాలు

 నవ్వులను పంచిన సన్నిహితులు

 మరుపు రానివి వారి ప్రేమాభిమానాలు

 విజయాలు తెచ్చిన సంతోషాలు

 కరిగించెను కన్నీటి గాధలు

 ప్రతిరోజు నవోదయం

 పంచెను మనకు నూతనోత్సాహం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract