STORYMIRROR

Dinakar Reddy

Abstract Inspirational

4  

Dinakar Reddy

Abstract Inspirational

వైద్యో నారాయణో హరిః

వైద్యో నారాయణో హరిః

1 min
424

తల్లిదండ్రులిచ్చిన ప్రాణం కాపాడే దైవం

తెల్లకోటు వేసుకుని నడిచే కరుణా రూపం


కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తూ

మానవ జాతిని ముప్పుతిప్పలు పెట్టి

ఊపిరి పీల్చుకోనివ్వకుండా చేస్తుంటే


ప్రాణాలకు తెగించి

తమ కుటుంబాలకు దూరంగా

రోగుల ప్రాణాలకు ఊపిరులూదుతూ

కొన్ని తరాల్ని నిలబెట్టడానికి చేస్తున్న వారి ప్రయత్నం

వైద్య చరిత్రలో సరికొత్త అధ్యాయం

ఫలించాలని కోరుకుంటూ సహకరిద్దాం మనమందరం



Rate this content
Log in

Similar telugu poem from Abstract