GONUGUNTLA SAI SUBRAHMANYESWARARAO
Drama
బ్రతుకు అర్థం తెలియని వ్యర్థ పదార్థం ఈ స్వార్థం
నేటి పుడమిపై పరుగులు తీస్తున్నది
జాలి,కరుణ లేని వేట కొడవలి వంటిది
అపకారానికి ఆత్మీయ సోదరి అది
ప్రతి వ్యక్తి సంపాదించవలసిన ధనం కాదు
విసర్జించవలసిన మలం ఈ స్వార్థం...
మంచి చెడులు మ...
నిరాశ
నేను తెలుగువా...
నీవెంటే నేను
నిన్ను కోరి
ఓ మనసా
కష్టం
స్వార్థం
కోపం
అహాం అహాం ఎటు చూడు అహాం అహాం అహాం ఎమి చూసి ఈ అహాం అహాం అహాం ఎటు చూడు అహాం అహాం అహాం ఎమి చూసి ఈ అహాం
జీవన క్రతువు పూర్తయ్యక ; తీతువు ఋతువు మొదల య్యాక జీవన క్రతువు పూర్తయ్యక ; తీతువు ఋతువు మొదల య్యాక
భయం భయం అంత భయం ప్రాణం పుట్టుక భయం భయం భయం అంత భయం ప్రాణం పుట్టుక భయం
కరోనా ముసుగులతో లాక్ డౌన్ విసుగులతో మొద్దుబారినమెదళ్ళు కరోనా ముసుగులతో లాక్ డౌన్ విసుగులతో మొద్దుబారినమెదళ్ళు
బంగారు కోడలు బంగారు కోడలు
కడలిలోన నిదురించిన కర్మసాక్షి కలలలోన ఉదయించిన రేపటిలో కడలిలోన నిదురించిన కర్మసాక్షి కలలలోన ఉదయించిన రేపటిలో
ఆడపిల్ల ఇంటికి కంటికి ఇచ్ఛేను అరుదైన అందం, ఇంట్లో తన పలుకుబడి సందడి కలిగించేను వెలలేని ఆడపిల్ల ఇంటికి కంటికి ఇచ్ఛేను అరుదైన అందం, ఇంట్లో తన పలుకుబడి సందడి కలిగించేన...
ఆడపిల్ల పెళ్ళి వెనుక నిజాలు ఆడపిల్ల పెళ్ళి వెనుక నిజాలు
ఓ సుఖ అన్వేషిదుఃఖ నివాసి, నీవు నిరంతరం భ్రమలో బ్రతికే అత్యాసి ఓ సుఖ అన్వేషిదుఃఖ నివాసి, నీవు నిరంతరం భ్రమలో బ్రతికే అత్యాసి
ఆశలు తీరాలని ఆశయాలు వదిలేస్తావు సుఖాల వెంపర్లాటలో కష్టాల కడలి ఈదుతావు ఆశలు తీరాలని ఆశయాలు వదిలేస్తావు సుఖాల వెంపర్లాటలో కష్టాల కడలి ఈదుతావు
బంధనం ఓ ఇంధనం, ఇది కర్మ జీవితం! నడిపించు ఈ ధార్మిక రథచక్రం బంధనం ఓ ఇంధనం, ఇది కర్మ జీవితం! నడిపించు ఈ ధార్మిక రథచక్రం
పలకరించి వద్దామా మన పల్లెను ఒకసారి చిలకరించి చిన్ననాటి జ్ఞాపకాలే మరోసారి పలకరించి వద్దామా మన పల్లెను ఒకసారి చిలకరించి చిన్ననాటి జ్ఞాపకాలే మరోసారి
నేను నీ చెంత లేననా..... పిచ్చి నిన్ను వదిలి నేను ఎక్కడికి పోతాను..... నేను నీ చెంత లేననా..... పిచ్చి నిన్ను వదిలి నేను ఎక్కడికి పోతాను.....
ఎంతటి గనుడో మా అయ్యా... ఎంతటి త్యాగదనుడో మా అయ్యా... ఎంతటి గనుడో మా అయ్యా... ఎంతటి త్యాగదనుడో మా అయ్యా...
చల్లగాలి మేనును తాకగా నా కంటికి మెలకువ వచ్చింది భూమాతకి పాదాభివందనం చేసి చల్లగాలి మేనును తాకగా నా కంటికి మెలకువ వచ్చింది భూమాతకి పాదాభివందనం చేసి
కయ్యాల నెయ్యాలవీ రాజకీయాలు తల పండిన కాయాలు తల తీసే గాయాలు కయ్యాల నెయ్యాలవీ రాజకీయాలు తల పండిన కాయాలు తల తీసే గాయాలు
మనసు గతులు అన్ని సంగతులు స్థితులు అన్ని అనుభవములు మనసు గతులు అన్ని సంగతులు స్థితులు అన్ని అనుభవములు
జంటగా ఒకటవ్వాలంటే ఎనిమిది చర్యలు జరపాలట. స్మరణ, కీర్తన, కేళీలు- జంటగా ఒకటవ్వాలంటే ఎనిమిది చర్యలు జరపాలట. స్మరణ, కీర్తన, కేళీలు-
బోసి నవ్వులు కేరింతలు అల్లర్లు అలకలు... అన్నం తినటానికి, బడికి వెళ్ళటానికి మారాం... బోసి నవ్వులు కేరింతలు అల్లర్లు అలకలు... అన్నం తినటానికి, బడికి వెళ్ళటానికి మారాం...
కన్నియను నేను ఎల జవ్వనమున నున్న దానను వన్నియలు కల్గి మేను తీరినది కన్నియను నేను ఎల జవ్వనమున నున్న దానను వన్నియలు కల్గి మేను తీరినది