STORYMIRROR

Dinakar Reddy

Abstract Inspirational

4  

Dinakar Reddy

Abstract Inspirational

మాతృమూర్తికి అంకితం

మాతృమూర్తికి అంకితం

1 min
354

నా బ్రతుకు కథల్లో 

విజయాలు అపజయాలు

మరెన్నో విషయాలు ఉండొచ్చు.

కానీ అమ్మా!

నా ప్రతి కథలోనూ 

నువ్వున్నావు.

ఎందుకంటే నా పుట్టుక 

నీతోనే మొదలు కదా.

నా పుట్టుకే నీ జీవితాన్ని 

పణంగా పెట్టి పొందిన విజయం కదా.

అమ్మా. నా ప్రతి కథా, 

ప్రతి మంచి ఆలోచనా, 

నేను పొందే ప్రతి ఆశీర్వాదం నీకే అంకితం.



Rate this content
Log in

Similar telugu poem from Abstract