BETHI SANTHOSH
Tragedy
బాద లో పరిగెత్తే మనసుకి
ఆయువు నీ మాట,
అలసిన శరీరానికి అవసరమైన
మందు నీ పలుకులు,
జారిన గుండె కి కావాల్సిన
తోడు నీ ఓదార్పు,
తడ పడుతున్న అడుగు కి
నీటుర్పు నీ అడుగు లా కదలికలు,
బాధ తప్త హృదయం తో
ఓ ప్రేమ గాయకుడు!
ఓ ప్రేమ చరితుడు!!
ఓ నాస్తిక శివ...
అబద్ధపు నిజం
చెలి చెక్కిలి...
మజిలీ మొదలు
జననం - మరణం
ఇట్లు ఇక ఇట్ల...
తేనీటి విందు
ఓ కలపు కావ్యమ...
చిట్టి నువ్వే...
ప్రేమ యోధుడు
ప్రకృతేమో రైతన్నకు తోడులేని సమయంలో ప్రభుత్వాలు ముందుకొచ్చి చేయూత లందించు.. ప్రకృతేమో రైతన్నకు తోడులేని సమయంలో ప్రభుత్వాలు ముందుకొచ్చి చేయూత లందించు..
పంతులూ, ఓ బతకలెని బడి పంతులూ ఎమి చెప్పి నెర్పావు చదువులు ఎక్కడ కనపడవే ఆ విలువలు పంతులూ, ఓ బతకలెని బడి పంతులూ ఎమి చెప్పి నెర్పావు చదువులు ఎక్కడ కనపడవే ఆ వి...
ప్రతి రోజూ... ప్రతి క్షణం... నా మనసుతో నాకు, నా ఆలోచనలతో నాకు, ప్రతి రోజూ... ప్రతి క్షణం... నా మనసుతో నాకు, నా ఆలోచనలతో నాకు,
సూటిగా మాట్లాడటం అంత సులువు కాదేమో.. కవులు కవితలను ఎంచుకున్నది అందుకేనేమో సూటిగా మాట్లాడటం అంత సులువు కాదేమో.. కవులు కవితలను ఎంచుకున్నది అందుకేనేమో
యుగయుగాలుగతిస్తున్నా... విజ్ఞానశాస్త్రంశోథిస్తూన్నా లెక్కకందని గ్రహగోళాలతో ఊహకందని యుగయుగాలుగతిస్తున్నా... విజ్ఞానశాస్త్రంశోథిస్తూన్నా లెక్కకందని గ్రహగోళాలతో...
రక్కసి రాకాసుల రంపమంటి పళ్ళతోటి రక్తం చిందేట్టు మానవ మృగాలు రక్కేస్తుంటే రక్కసి రాకాసుల రంపమంటి పళ్ళతోటి రక్తం చిందేట్టు మానవ మృగాలు రక్కేస్తుంటే
శూన్యం లో చూస్తున్నా ఏదో ఆలోచిస్తున్నా శూన్యం లో చూస్తున్నా ఏదో ఆలోచిస్తున్నా
ఏమున్నది ఏమున్నది ఏమున్నది తమ్ముడా ఏమున్నది ఏమున్నది ఏమున్నది తమ్ముడా
జీవుల మూగ బాధ జీవుల మూగ బాధ
కోతి కొమ్మచ్చులు ఎంతసేపు ఆడేవారో? ముసలాళ్ళంతా నా నీడన కోతి కొమ్మచ్చులు ఎంతసేపు ఆడేవారో? ముసలాళ్ళంతా నా నీడన
నీలో నిన్ను వెతకలేక పోయితివా? నీలో నిన్ను కలుసుకొన్నలేక పోయితివా నీలో నిన్ను వెతకలేక పోయితివా? నీలో నిన్ను కలుసుకొన్నలేక పోయితివా
దేశమా ఇది నా దేశమా గురజాడ చెప్పిన ఓ దేశమా మా మనుషుల మొయ్యగలవ ఓ దేశమా దేశమా ఇది నా దేశమా గురజాడ చెప్పిన ఓ దేశమా మా మనుషుల మొయ్యగలవ ఓ దేశమా
ప్రేమ కవిత ప్రేమ కవిత
పేగులు అరిచే ఆకలి కేకలు ఒకరివి బాగా తిని వచ్చే త్రేన్పులు ఒకరివి పేగులు అరిచే ఆకలి కేకలు ఒకరివి బాగా తిని వచ్చే త్రేన్పులు ఒకరివి
బహిరంగ సభలో మైకు ముందు నోటికొచ్చిన హామీలు ఇచ్చేసి బహిరంగ సభలో మైకు ముందు నోటికొచ్చిన హామీలు ఇచ్చేసి
డబ్బు-పేరు పోయినా నలుగురూ ఎగతాళి చేసినా డబ్బు-పేరు పోయినా నలుగురూ ఎగతాళి చేసినా
కరోనా కాటుకి నా కలం మూగబోయేది నా పుస్తకం లో పేజీలు శిథిలమయ్యేవి అలలు వీడిన సంద్రం కరోనా కాటుకి నా కలం మూగబోయేది నా పుస్తకం లో పేజీలు శిథిలమయ్యేవి అల...
మనుషులమధ్య మమతని పెంచి మానసిక దూరాల్ని తుంచి రెండు మనసుల్ని రంజింపచేసి మనుషులమధ్య మమతని పెంచి మానసిక దూరాల్ని తుంచి రెండు మనసుల్ని రంజింపచేసి
నువ్వు లేని నిజం నువ్వు లేని నిజం
ఒంటరిగూటిలో నన్నొదిలి ఎగిరేళ్లావాదిక్కుకి ఏ సంకల్పాల్ని ఒంటరిగూటిలో నన్నొదిలి ఎగిరేళ్లావాదిక్కుకి ఏ సంకల్పాల్ని