STORYMIRROR

THOUTAM SRIDIVYA

Inspirational

4  

THOUTAM SRIDIVYA

Inspirational

ఆత్మా విశ్వాసం....

ఆత్మా విశ్వాసం....

1 min
297

వెలుగుని చూపే కన్ను ఆలిసేనా......

ఆకలి తీర్చే చెయ్యి ఆలిసేనా.........

మార్గాన్ని చేర్చే కాలు ఆలిసేనా.....

బంధాన్ని చేర్చే మాట ఆలిసేనా.......

ఊపిరి పోసే గుండే ఎన్నటికీ అలిపోదు.....

మిత్రమా ....

నేవు ఎంత ఆలిసినా ......

నీ గుండె నే ఆశయం ఎప్పుడు ఆలసిపోధు..........

నీ గుండె చప్పుడు ...అలసిన నీ ఆషయనికై...ముందడుగు వేయీస్తోంది........

నీ ఆత్మావిశ్వాసమే నీ గెెలుపు....


Rate this content
Log in

Similar telugu poem from Inspirational