Dr.R.N.SHEELA KUMAR

Classics

4  

Dr.R.N.SHEELA KUMAR

Classics

సీతమ్మ కళ్యాణం

సీతమ్మ కళ్యాణం

1 min
264


గోదావరి నదీ తీరాన ఓ అందమైన కుటుంబం. రంగారావు అంటే ఆ ఊరిలో అందరికి చాలా గౌరవం. ఆ ఇంటిలో రాము, గిరి 2రు మగపిల్లలు. రంగారావు గారి చెల్లెలు మరణించిన తరవాత వాళ్ళ అమ్మాయి సీత ను వెళ్లే పెంచుకుంటున్నారు. రాము అంటే సీత కు చాలా ఇష్టం. సీత వాళ్ళ చిన్నాన్న, చాలా ధనవంతుడు. ఎప్పుడు రాము, గిరి లు పల్లెటూరి లోనే వుంటూ ప్రయోజకులు కాలేదని తిడుతూనే ఉంటారు. అందువలన సీత కు వాళ్లంటే అస్సలు ఇష్టం లేదు. రంగారావు గారి భార్య సుమతి చాలా శాంతవతి. భర్త కు గౌరవం పిల్లలకు ప్రేమ పంచడం తప్ప మారేవి తెలియదు.

పిల్లలు ఏం చేస్తున్నారు అని ఎవరైనా అడిగితె భాధ పడుతుంది. తల్లి మనసు బాధపడుతుంది అని ఇద్దరు హైదరాబాద్ వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆ సమయంలోనే సీత చిన్నాన్న గారింటిలో ఏదో శుభకర్యం అని వెళ్లామన్నారు. సీత కూడా వచ్చింది. అప్పుడు సీత వాళ్ళ నాయనమ్మ చూడవే ఇంటి కి పెద్ద మానవరాలివి నువ్వుండగా నీకన్నా ముందు నీ చెల్లికి పెళ్లి కుదర్చుకొని వచ్చారు వెళ్ళంతా అంటూ బాధపడింది. అంతే పెళ్లి అయ్యింది. సీత చెల్లెలు ఉష చాలా మంచి అమ్మాయి. సీత తో పాటు ఈ పెళ్ళికి గిరి చెల్లెలు రీట కూడా రావటం అప్పుడు ఉష అత్తగారికి ఆ అమ్మాయి నచ్చి రెండో అబ్బాయికి పెళ్లి చెయ్యాలని నిశ్చాయించడం అయ్యాయి. ఆ పెళ్లి అయ్యినట్లు ఇంకెవ్వరు చేసి వుండరు అంత ఘనంగా జరిగింది. అందరు భద్రాచలం రాములవారి కళ్యాణం చూడడానికి వెళ్లారు. అక్కడ సీత రాముల కళ్యాణం చూసి తిరిగి వచ్చిన ఓ ఆరు నెలలో సీతకు రాము కు వివాహం చేసారు అందరు సంతోషంగా జీవించారు


Rate this content
Log in

Similar telugu story from Classics