ప్రకృతి
ప్రకృతి
ప్రకృతి మనల్ని తన ఒడిలో లాలిస్తుంది
ప్రకృతి తన అందలతో మనల్ని మైమరిపిస్తోంది
ప్రకృతి అమ్మ...
అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో ప్రకృతి ప్రేమ కూడా అంతే ..
ప్రకృతి నాన్న లా మనం ఎదైన తప్పు చేస్తే నాన్న ఎలా దండిస్తాడో ఆల ప్రకృతి కూడా ఎదో ఒకరకంగా వినాశనం సృష్టిస్తూ మనకు ఒక గుణ పాఠం నేర్పుతుంది....
ఒక కవికి దొరికిన పెద్ద ఆయుధం ప్రకృతి
ప్రకృతి పై కవి రాసిన కవితలు ఎనో.....
అమ్మ లా మనకు ఈ ప్రకృతి మన నుండి ఏది ఆశించ కుండా మనకు చాలా ఇస్తుంది.
ప్రకృతికే కనక ప్రాణం ఉంటే తనను తాను మార్చుకొన్న విధంగా ప్రతి మనిషిని మార్చే దేమో..!
ప్రకృతి కోసం మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు వినాశనం చేయకుంటే పర్వాలేదు.
