Shaik Sameera

Thriller

4.5  

Shaik Sameera

Thriller

ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

5 mins
491


హాయ్ పాఠకులారా నా పేరు సమీర ఇది నా తొలి రచన. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి.ఈ కథ ఇద్దరి ప్రేమికులది చూద్దాం వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో. 

అందమైన ముంబై మహానగరంలో అందమైన సముద్రం. అంతే అందమైన ఒక లైట్ హౌస్ పైన ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు నన్ను మోసం చేయడం నీ తప్పు కాదు మోసపోవడం నా తప్పు అంటాడు అబ్బాయి అమ్మాయితో. అయిన ఈ వంశ్ రాయ్ సింఘానియా ఎవరి జీవితం లోకి వస్తాడో వాళ్ళ జీవితమే మారిపోతుంది అని ఆ అమ్మాయిని లైట్ హౌస్ నుండి కిందకి తోసేసి వెళ్ళిపోతాడు వంశ్ రాయ్ సింఘానియా. 

సరిగ్గా 6 గంటల క్రితం విక్రమ్ హాస్టల్ ముందు ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక అమ్మాయి రిథిమా రెండో అమ్మాయి సంయుక్త. రిథిమా అంటుంది సంయుక్త తో life is full of surprises మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది అదే డెస్టినీ.లేకపోతె అనాధలమైన మనమిద్దరం ఒకే రోజు ఒకే అనాధ ఆశ్రమం ముందు ఎలా ఉంటాము ఇలా స్నేహితులం అయ్యేవాళ్ళము కాదు అని రిథిమా అంటుంది.సంయుక్త డెస్టినీ ఏం లేదు అంటుంది రిథిమా తో. అప్పుడు రిథిమా అలాగైతే ఈరోజు నేను ఒక ఫీజియోథెరపిస్ట్ నువ్వు ఒక ఫేమస్ ఈవెంట్ ఆర్గనైజర్ గా సెటిల్ అయ్యాము అంటే ఇదంతా డెస్టినీ దేవుడు దయ అంటుంది. దానికి సంయుక్త డెస్టినీ ఏం లేదు మన కష్టం తో సెటిల్ అయ్యాము అని హాస్టల్ లోపలికి వెళ్ళిపోతారు ఇద్దరు. 

రిథిమా సంయుక్తతో తను ప్రేమించిన కబీర్ కి ఈరోజు ప్రపోజ్ చేస్తున్నానని కబీర్ కోసం తెచ్చిన రింగ్ చూపిస్తుంది సంయుక్తకి. అప్పుడు సంయుక్త కబీర్ ఫోటో చూపిస్తూ ఈ P T టీచర్ తో లైఫ్ షేర్ చేసుకుంటావా ఆలోచించు ఒక మంచి బిజినెస్ టైకూన్ ని చూసి పెళ్లి చేసుకో అంటుంది. అందుకు రిథిమా కబీర్ చాలా మంచివాడు చాలా సింపుల్ గా ఉంటాడు అతను మాత్రమే నా మనసుకి చాలా దగ్గర అయ్యాడు తనతో మాత్రమే లైఫ్ షేర్ చేసుకోగలను అంతే గాని ఎలాంటి బిజినెస్ టైకూన్ నాకు అవసరం లేదు అంటుంది రిథిమా. 

కబీర్ పోర్టుకి వస్తాడు తన గన్ తో అక్కడ ఉన్న రౌడీ లని కొట్టి వంశ్ రాయ్ సింఘానియా కంటైనర్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు వాళ్ళు తెలియదు అంటారు. వాళ్ళని అరెస్ట్ చేస్తాడు అప్పుడే కబీర్ అసిస్టెంట్ మిశ్రా వస్తాడు కంటైన్మెంట్ గురించి తెలిసిందా సర్ అని లేదు అంటాడు కబీర్. మిశ్రా కబీర్ తో సర్ మీరెందుకు రిథిమా గారితో ఒక P T టీచర్ అని అబద్ధం చెప్పారు అని అడుగుతాడు. అందుకు కబీర్ నా జీవితంలో రెండే ముఖ్యమైనవి ఒకటి నా దేశం .రెండోది నా రిథిమా నేను ఒక సిబిఐ సీక్రెట్ ఏజెంట్ అని నా మిషన్ వంశ్ రాయ్ సింఘానియాని పట్టుకొని అరెస్ట్ చేసి అతను చేస్తున్న ఇల్లీగల్ బిజినెస్ ఆపేవరకు రిథిమాకి చెప్పను అంటాడు కబీర్. కబీర్ తన వాచ్ చూసుకొని రిథిమా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని వాళ్ళు కలిసే పార్క్ కి బయలుదేరుతాడు. 

రిథిమా కూడా పార్క్ కి బయలుదేరుతుంది కబీర్ కోసం తను తెచ్చిన రింగ్ తీస్కొని. వంశ్ రాయ్ సింఘానియా కార్ డ్రైవ్ చేస్తూ తన కంటైనర్ పోర్ట్ నుండి అనుకున్న ప్లేసుకి వెళ్లిందా లేదా కనుక్కోవడానికి తన బాడీ గార్డ్ రాజ్ కి కాల్ చేస్తాడు. రాజ్ బాస్ కంటైనర్ ఏ ప్రాబ్లెమ్ లేకుండా వెళ్ళిపోయింది ఆ కబీర్ ఏం చేయలేకపోయాడు అని చెబుతాడు వంశ్ కి. వంశ్ రాయ్ సింఘానియా ని ఎవరు ఓడించలేరు ఇంకా కబీర్ ఏం చేయగలడు ఇంటరెస్టింగ్ వెరీ ఇంటరెస్టింగ్ ఈ వంశ్ ఎవరి జీవితంలోకి వస్తాడో వాళ్ళ జీవితమే మారిపోతుంది అని అంటూ ఉండగా రిథిమా తన కార్ కి ఎదురుగా వచ్చేస్తుంది వంశ్ సడెన్ బ్రేక్ వేసి రిథిమా దగ్గరగా కార్ ఆపుతాడు . రిథిమా భయపడి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది వంశ్ రిథిమా పక్క నుండి కార్ తీస్కెళ్లిపోతాడు రిథిమా ని చూడకుండానే. కార్ బ్రేక్ సౌండ్ విన్న రాజ్ బాస్ ఏమైంది అంటాడు అందుకు వంశ్ ఒక అమ్మాయి చావాలనుకుంది కానీ బ్రతికేసింది అని చెబుతాడు. 

రిథిమా కళ్ళు తెరిచి బ్రతికిపోయాను వంశ్ ని చూడకుండానే పార్కులోకి వెళ్లి బెంచ్ మీద కూర్చొని కబీర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కబీర్ వస్తాడు రిథిమా దగ్గరికి. అప్పుడు రిథిమా కబీర్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని నా లైఫ్ మొత్తం నీతోనే ఉండాలి అనుకుంటున్నా కబీర్ అని తను తెచ్చిన రింగ్ ఇచ్చి ఐ లవ్ యు అని చెబుతుంది. కబీర్ నవ్వుతూ నీలాంటి మంచి అమ్మాయి నాకు ప్రపోజ్ చేయడం iam so lucky రిథిమా నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెబుతాడు. కబీర్ తన రిప్లై చెప్పేలోపు మిశ్రా కాల్ చేస్తాడు కబీర్ కి. కబీర్ రిథిమా తో సాయంత్రం ఇక్కడికే వచ్చి తన రిప్లై చెబుతానని వెయిట్ చేయమని చెప్పి రిథిమా పిలుస్తున్న వెళ్ళిపోతాడు. రిథిమా షాక్ లో ఉండిపోతుంది. 

సంయుక్త రిథిమా కి కాల్ చేస్తుంది. ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలనీ పోర్ట్ దగ్గర ఇండియాస్ no.1 బిజినెస్ టైకూన్ వంశ్ రాయ్ సింఘానియా పార్టీ అని చెబుతుంది. రిథిమా కబీర్ తన ప్రపోజకి ఆన్సర్ చెప్పలేదని బాధలో ఉన్నాను అని సంయుక్త తో చెబుతుంది. సంయుక్త ఈవెంట్ ఆర్గనైజ్ చేయమని తను వేరే ఈవెంట్ లో ఉన్నానని బ్రతిమాలుతుంది రిథిమా అలాగే అని ఒప్పుకుంటుంది. రిథిమా చాలా టెన్షన్ గా తన మొదటి ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. పార్టీ అంతా వైట్ రోజ్ స్ తో డెకరేట్ చేసి ఉండటం చూసి వేరే కలర్స్ రోజ్ స్ కూడా తెప్పించి వైట్ రోజ్ స్ తో పాటు డెకరేట్ చేయిస్తుంది. అపుడే వంశ్ వస్తాడు పార్టీకి డెకొరేషన్ చూసి what the hell అని అరుస్తాడు అది విని రిథిమా టెన్షన్ లో కాండిల్ పడేస్తుంది అది క్లోత్ మీద పడి కాలుతుంది అప్పుడు రిథిమా వంశ్ ని వంశ్ రిథిమా ని చూస్తాడు. 

వంశ్ రిథిమా తో డెకొరేషన్ ఎవరు మార్చారు వైట్ రోజ్ స్ తో పాటు వేరే కలర్ రోసెస్ ఎందుకు పెట్టారు ఈవెంట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఈవెంట్ కి ఎలా చేయాలో తెలుసుకోవా అని రిథిమా ని అంటాడు. అందుకు రిథిమా ఏమైంది డెకరేషన్ చాలా బాగుంది అందరికి నచ్చింది మీకే నచ్చలేదు కేవలం వైట్ రోజ్ స్ మాత్రమే ఉంటే ఒంటరితనం మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడూ అన్ని కలర్స్ రోసెస్ ఉంటే happiness కనిపిస్తుంది ఈవెంట్ లో ఏం ప్రాబ్లెమ్ లేదు ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే అది మీ వాయిస్ మాత్రమే ఏదైనా చేంజ్ చేయాలి అంటే మీ వాయిస్ ని చేంజ్ చేయండి అంటుంది. వంశ్ రిథిమా తో కోపంగా నీకు నచ్చకపోతే నా వాయిస్ అది నీ ప్రాబ్లెమ్ నేను చేంజ్ చేయను అంటాడు. రిథిమా పార్టీ ఓనర్స్ మీరు కానప్పుడు డెకరేషన్ ఎలా ఉంటే మీకేంటి ప్రాబ్లెమ్ అంటుంది రాజ్ రిథిమాకి నిజం చెప్పబోతే వంశ్ రియల్లీ interesting very interesting అని వెళ్ళిపోతాడు. వంశ్ వెళ్ళాక రిథిమా వంశ్ ఫోటో ఉన్న వెల్కమ్ బోర్డు ని చూసి పార్టీ ఓనర్ tho గొడవ పెట్టుకున్నాను అని ఇంకా టెన్షన్ పడుతుంది. 

పార్టీ మొదలవుతుంది ఒక అమ్మాయి వంశ్ నే చూస్తూ తన లాకెట్ కి ఉన్న కెమెరా నుండి ఫొటోస్ తీస్తూ ఉంటుంది. వంశ్ డైమండ్స్ స్మగ్లింగ్ చేయడం కూడా ఫొటోస్ తీస్తుంది ఆ అమ్మాయి. వంశ్ ఆ అమ్మాయి ఫొటోస్ తీయడం చూసి తనని తన మనుషుల ద్వారా లైట్ హౌస్ దగ్గరికి రప్పిస్తాడు. ఇదంతా కబీర్ దూరంగా ఉండి చూస్తూ ఉంటాడు పోర్టులో. కబీర్ చూసిన రిథిమా కబీర్ దగ్గరికి వెళ్లి నువ్వెంటి ఇక్కడ కబీర్ నీకు అసలు పార్టీలు నచ్చవు గా ఇక్కడ వంశ్ రాయ్ సింఘానియా పార్టీ జరుగుతుంది అంటుంది. కబీర్ రిథిమా ని చూసి టెన్షన్ పడి అసలు నువ్వెంటి ఇక్కడ అంటాడు సంయుక్త ఈవెంట్ ఆర్గనైజ్ చేయమంటే వచ్చాను అంటుంది.రిథిమాని కబీర్ వెళ్ళిపోమంటాడు కానీ రిథిమా అందుకు ఒప్పుకోదు ప్రొద్దున నా ప్రపోసల్ కి ఒప్పుకోలేదు ఏం జరుగుతుంది చెప్పు లేకపోతె వెళ్ళాను అని అంటుంది. కబీర్ నేను సాయంత్రం నీకు అంతా చెబుతాను మనం మీట్ అయ్యే ప్లేసులో ప్లీజ్ వెయిట్ చేయి అని బ్రతిమాలుతాడు సరే అని రిథిమా వెళ్ళిపోతుంది. 

వంశ్ లైట్ హౌస్ మీద ఆ అమ్మాయితో నువ్వు లాకెట్ తో ఫొటోస్ తీయడం చూసాను వంశ్ రాయ్ సింఘానియాని మోసం చేయడం ఎవరి వల్ల కాదు అని తన మెడలోని లాకెట్ తీసుకొని ఆ అమ్మాయిని లైట్ హౌస్ ఫై నుండి కిందకి తోసేస్తాడు. అది చూసి కబీర్ ఆ అమ్మాయిని కాపాడాలని పరిగెత్తుకుంటూ వస్తాడు కానీ ఆ అమ్మాయి కిందపడిపోతుంది. కబీర్ మేఘ అని పిలుస్తూ ఆ అమ్మాయిని లేపుతాడు తన అస్సిటెంట్ మిశ్రా కి కాల్ చేసి అంబులెన్సు తీసుకొని రమ్మంటాడు. మేఘ కబీర్ తో కబీర్ నేను ఓడిపోయాను వంశ్ ఇల్లీగల్ బిజినెస్ ప్రూఫ్స్ సాదించలేకపోయాను కానీ మన మిషన్ ఆగకూడదు నేను ఓడిపోయినా ఎవరో ఒకరు వస్తారు వంశ్ ని కిందపడేలా చేయడానికి అంటుంది. అప్పుడే రిథిమా వంశ్ పోస్టర్ ని టెన్షన్ లో కింద పడేస్తుంది. మేఘ వంశ్ కి శిక్ష పడాలి అని చెబుతూ చనిపోతుంది. కబీర్ మేఘ చనిపోయాక వంశ్ రాయ్ సింఘానియా అని అరుస్తూ నిన్ను వదలను అంటాడు. 


 



Rate this content
Log in

Similar telugu story from Thriller