STORYMIRROR

jagadish baikadi

Abstract Drama Action

3  

jagadish baikadi

Abstract Drama Action

ఒక పలకరింపు...😓

ఒక పలకరింపు...😓

1 min
213

ఎక్కడో విన్నాను ఒక వ్యక్తి ఉండేవాడు అంట ఆ వ్యక్తి గురించి ఊర్లో వాళ్ళందరూ ఇలా అనుకునేవారు అతనికి ఏంది మాట్లాడే వాళ్లు తక్కువ పలకరించే వాళ్ళు తక్కువ చాలామంది ఉన్నారు తనని పలకరించడానికి. అని ప్రతి ఒక్కరూ ఇలానే అనుకుంటున్నారు అంట కానీ ఎవరూ పలకరించడం లేదు చివరకు ఆ మనిషి పలకరించే వాళ్ళు కరువై ఒంటరి జీవితం జీవించలేక తనను తాను చితి మంట పేర్చుకొని ఆ అగ్నిలో ఆహుతి అయ్యాడు అంటా పాపం.


వారు వీరు ఉన్నారు లే అనుకోకుండా

తన స్నేహితులు అయిన తనని పలకరించుంటే తను కూడా అందరితో నవ్వుతూ ఉండేవాడు

😓💔😓.


           -Jagadish Baikadi 



Rate this content
Log in

Similar telugu story from Abstract