నవ యువ లోకం
నవ యువ లోకం
బంధాలు చాలా విలువ అయినవి
స్నేహం,ప్రేమ,పెళ్లి,రక్త సంబంధం
ఇలా పలు రకాలు.
మనిషి నీ బట్టి విలువ ఇచ్చే లోకం లో ఉన్నాం మనం
డబ్బు నీ బట్టి గౌరవం ఇచ్చే లోకం లో ఉన్నాం మనం
హోదా నీ బట్టి మాటలు కలిపే ప్రపంచీకరన లో ఉన్నాం!
ఎలా అంటే నేటి సమాజం లో డబ్బు కి ఇచ్చే విలువ మనిషి ప్రాణానికి విలువ ఇవ్వని స్థితి కి వెళ్ళిపోతూ,,ఆధునీకరణ కి ఒక పేరు పెట్టుకున్నాం..
దేశ దేశాలు సంస్కృతి అంటూ మన దేశం వైపు చూస్తుంటే మనం ఏమో
సగం బట్టలు వేసుకుని కల్చర్ అని ఒక పేరు పెట్టుకున్నాం..
హత విధి!!!
మత,కుల ,డబ్బు పిచ్చి తో తిరుగుతూ
తన మన జీవితాన్ని మార్చుకుని
అసలు జీవనం ఎలా ఉండాలో తెలియని స్థితి లోకి వెళ్తున్న
ఈ నేటి సమాజనికి అభివందనం!!!
మిత్రమా!!
మోసం వద్దు
ప్రేమ ముద్దు,
నేరం వద్దు
నిజాయతీ ముద్దు.
పాపం వద్దు
పుణ్యం ముద్దు
ఇట్లు
ఓ బాధ పడుతున్న
నవ యువ బాలుడిని!!!
