నిజం కానీ వాస్తవం
నిజం కానీ వాస్తవం
నిజం కానీ వాస్తవం
నీకు ఏదైనా విషయం తెలిస్తే.......
అది ఎంతవరకు నిజం అని తెలుసుకునే ముందు అసలు అది వాస్తవమా కాదా అని తెలుసుకో.......
ఎందుకంటే.......
వాస్తవానికి నిజానికి చాలా తేడా ఉంది.......
నిజం అంటే సూర్యుడు తూర్పున ఉదయించడం లాంటిది......
వాస్తవం అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం వలన సూర్యాస్తమయం ఏర్పడటం.......
నీకు నిజం తెలియనప్పుడు నిట్టూర్పుగా ఉండు......
వాస్తవం తెలిసినప్పుడు మాత్రమే వాదించు.....
నర్ర పాండు✍️
