STORYMIRROR

BETHI SANTHOSH

Classics

4  

BETHI SANTHOSH

Classics

నాన్న (ఓ యోధుడు)

నాన్న (ఓ యోధుడు)

1 min
336

పరుగులు తీసి తీసి అలసిన ఒక కుటుంబ పెద్ద కథ ఇది..

అయిన అలుపు లేని పోరాటం చేస్తున్న ఓ యోధుడీ కథ!!


ఒక కొడుకు గా 

ఒక తండ్రి గా

ఒక భర్త గా

ఒక మామ గా

ఒక తాత గా

ఒక మరో తరం తాత గా


ఇలా రక రకాల వరసల సమూహమే మగవాడి జీవితం!!

ఒంటి ఎద్దు పోరాటం నాన్న మీది,

కొడుకు గా కష్ట పడ్డారు,

తండ్రి గా కష్ట పడ్డారు,

తాత గా కష్ట పడ్తున్నారు,


నాన్న మీతో ఆడుకున్న చిన్న నాటి సరదా సంఘటనలు నేను తండ్రి అయ్యాక నే తెలిసింది. 


నేను నీ పైన అరిచిన ,మిమ్మల్ని ఎన్ని అన్న కూడా మీరు నాకోసం పడే తాపత్రయం

నేను తండ్రి అయ్యాక నే అర్థం అయింది నాన్న!


నేను తండ్రి నా బిడ్డ వదులు కునే చిన్న చిన్న సంతోషాలను నువ్వు వదిలేవు అని అర్థం చేసుకునే లోపే నేను తండ్రి నీ అయ్యాను నాన్న!!


నా కష్టం లో తోడున్నవ్

నా సుఖం లో తోడు ఉoడను అన్నావ్..

నీ లాంటి త్త్యాగ మూర్తి నీ నేను చూడలేదు నాన్న..


నాన్న ఈ జన్మ కే జన్మ జన్మ లకు

నువ్వే నా తండ్రి గా,

నేను నీ కొడుకు జన్మించాలని కోరుకుంటున్న నాన్న!!


నిరంతరం 

నా కోసం 

మన కుటుంబ సౌక్యం కోసం పోరాడుతున్న యోధుడి వి,

నాన్న !!


నాన్న కుటుంబం కోసం తన రక్తాన్ని చిందించే పోరాట యోధుడు నాన్న అంటే..


Rate this content
Log in

Similar telugu story from Classics