STORYMIRROR

venkata Bhanu prasad chalasani MA.B.ed

Tragedy Inspirational

4  

venkata Bhanu prasad chalasani MA.B.ed

Tragedy Inspirational

మనకోపమే మనకు శతృవు

మనకోపమే మనకు శతృవు

1 min
286

మన కోపమే మన శతృవు అనే మాట అక్షరాలా నిజం. రజనీకాంత్ విషయంలో ఇది నిజమైంది. రజనీకాంత్ బాగా చదువుకున్నాడు. మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఆ తర్వాత పెళ్ళి చేసుకున్నాడు.  తర్వాత అతనికి పిల్లలు కూడా పుట్టారు. అంతా బాగానే ఉందనుకునే సమయంలో ఒక అనర్ధం జరిగింది. రజనీకాంత్ కోపంలో తన భార్యపై చేయిచేసుకున్నాడు. అసలే

బలంగా ఉండే రజనీకాంత్ కొట్టిన దెబ్బలకు

అతని భార్య కాంతమ్మకు గట్టి దెబ్బలు తగిలి

హాస్పిటల్ పాలు అయ్యింది. మామగారు తన

అల్లుడిపై కేసు పెట్టాడు. పోలీసులు రజనీకాంత్

ఇంటికి వచ్చి అతనిని అరెస్ట్ చేసారు. కాంతమ్మ

మళ్ళీ రజనీకాంత్ తో కాపరానికి రానని తెగేసి

చెప్పింది. చిన్న కారణానికే కోపం తెచ్చుకుని ఆ

కోపంలో తన భార్యను కొట్టి తన జీవితం పాడు

చేసుకున్న రజనీకాంత్ అంటే బంధువులకు చెడు

అభిప్రాయం కలిగింది. కోపం మనిషిని నాశనం

చేస్తుంది.


Rate this content
Log in

Similar telugu story from Tragedy