ఆకాశం కన్నీరు పెట్టింది
ఆకాశం కన్నీరు పెట్టింది
విమానం కూలిపోయింది.
ఆకాశం కన్నీరు పెట్టింది.
ప్రజలంతా బాధపడ్డారు.
తప్పెవరిదైనా కానీయండి
ప్రాణాలు గాల్లో కలిసాయి.
ఎంత దారుణం జరిగింది.
కాపాడేవారే లేకపోయారు.
దేశంలో విషాదం నెలకొంది.
సౌకర్యాలు పెరిగినా
ప్రాణరక్షణ కరువైంది.
చనిపోయిన వారి ఆత్మలకు
శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాం. వారి కుటుంబాలకు
మా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ
ఉన్నాం. ఇకనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలి. ప్రజలకు
మెరుగైన సౌకర్యాలు కలిగించాలి.
🙏
