STORYMIRROR

venkata Bhanu prasad chalasani MA.B.ed

Children Stories Inspirational Others

4  

venkata Bhanu prasad chalasani MA.B.ed

Children Stories Inspirational Others

ఆత్మవిశ్వాసం

ఆత్మవిశ్వాసం

1 min
292

భవాని ఒక మామూలు మధ్యతరగతి గృహిణి.

భవానీకి ఇద్దరు పిల్లలు. భవానీ భర్త ఒక ప్రైవేటు

సంస్ధలో ఉద్యోగస్తుడు. పిల్లల బాధ్యత అంతా 

భవానీదే. ఆమె పెద్దగా చదువుకోలేదు. పిల్లలకు

అన్ని విషయాల్లో సహాయం చేయగలిగిన భవానీ

వారి చదువు విషయంలో మాత్రం ఏ రకమైన 

గైడెన్స్ ఇవ్వలేకపోయింది. పోనీ ఇద్దరి పిల్లలకు 

ట్యూషన్ చెప్పిద్దామంటే ఆర్ధిక పరిస్థితులు ఏమీ

బాగాలేదు. అప్పుడు భవానీ ఆత్మవిశ్వాసంతో

కంప్యూటర్ నేర్చుకుని ఆన్లైన్లో కోర్సులు చేసి తన

పిల్లలకు చదువు చెప్పేంత జ్ఞానం సంపాదించింది.

పిల్లలకు ఏ సందేహం వచ్చినా తీర్చగలిగేది. ఆమె

ఆత్మవిశ్వాసం పిల్లలకు ప్రేరణ కలిగించింది. ఆమె

భర్త కూడా ఆమె పట్టుదల చూసి ఆమె భర్త కూడా

చాలా గర్వపడేవాడు. మన చుట్టూ భవానీలాంటి

మహిళలు చాలా మందే ఉన్నారు. వారికి శతకోటి

వందనాలు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్