STORYMIRROR

jagadish baikadi

Abstract Tragedy Fantasy

4  

jagadish baikadi

Abstract Tragedy Fantasy

మనీ బంధాలు...

మనీ బంధాలు...

1 min
397

మానవ సంబంధాలు అన్నీ మనీ సంబంధాలు అయ్యాయి....

మనీ ఉంటే మామ అంటారు

డబ్బు ఉంటే దాదా అంటారు

బంగారం ఉంటే బావ అంటారు

జాబ్ ఉంటే నువ్వే మా జాన్ అంటారు 

జాగా ఉంటే నీ దగ్గరా జోడిస్తారు రెండు చేతులు

అన్ని ఉంటే నువ్వే మా ప్రాణం అంటారు....


నీ దగ్గర ఏమి లేకపోతే లపుట్ అంటారు... ఇలా ఉంది సమాజం.


డబ్బు ఉన్న డబ్బు లేకున్నా ఒకేలా చూడరు ఎందుకో 


Rate this content
Log in

Similar telugu story from Abstract