Mohan Rao MNAR

Crime

3  

Mohan Rao MNAR

Crime

లాలాయరుకోమలి

లాలాయరుకోమలి

11 mins
13


   

    


                  *లాయరుకోమలి*

           

మోహనరావు మంత్రిప్రగడ.


      "పిన్నీ సరయూబట్టలు సద్దుకుంటోంది" అంటు వచ్చిందిలాయరు కోమలి. "ఎందుకు" అంది రాధమ్మ, "తెయదు" అంది లాయరుపిల్ల. "నడు చూద్దాం" అంటు పైకి దారితీసింది రాధమ్మ.

ఆవెనక నడిచింది లాయరమ్మ. ఇద్దరు గదిలోకి వెళ్ళారు. "సరయూ బట్టలు సద్దుతున్నావేంటీ" అడిగింది రాధమ్మ ."అంటె

అదే అత్త ఎల్లుండు మాఊరువెళ్దామనీ" అంది సరయు,

"ఏం అంత కంగారెందుకు, మరికొన్ని రోజులుండచ్చుగదా" అని

అడిగింది రాధమ్మ. "అంటె వచ్చి చాలారోజులైయిందికదా,

అందుకని" అంది సరయు తలోంచుకొని. "వచ్చి నెలయింది, 

అంతేగా ఏదో ఏడాదైట్లుగా మాట్లాడుతున్నావు, నువ్వు ,వాసు

సరదాగా ఇంట్లో తిరుగు తుంటే నాకెంత సంతోషంగా ఉందో

తెలుసా" అని అడిగింది రాధమ్మ. సరయూ ఏం మాట్లాడలేదు.

"సరే వాసుకుచెప్పావా" అడిగింది రాధమ్మ మళ్ళా, "అసలు

బావకోసమేగా ఈనిర్ణయం తీసుకొంట " అనుకొంది స్వగతంగా.

"ఏమిటి ఏదో గొణుగుతున్నావు, ఇందులో ఎదైన మతలబుందా"

అడిగింది లాయరుపిల్ల. "నుమొహం మతలబెమిటే పిల్ల నీ ప్లీడరు బుధ్ధి పొనిచ్చు కొన్నావు కాదు"అరచిందిసరయు."లేకపోతే పిన్ని అడిగిన దానికి సమాధానం చెప్పకుండా గొణుగుతున్నావు

ఎందుకు" అడిగింది లాయరమ్మాయి. ఈసారి సరయు ఏం

మాట్లాడలేదు, రాధమ్మకి అనుమానంవచ్చింది, కొంపతీసి వాసు

నువ్వు ఏమైన పోట్లాడు కొన్నారా" అడిగింది గట్టిగా. "లేదత్త అలాంటిదేంలేదు, నాకువెళ్ళాలనిపించింది అందుకే" అంది సరయు. "అయనా మనేం అంత కావలసినవాళ్ళంకాదు కదా

రావే ప్లీడరుపిల్లా క్రిందకి పోదాం" అని కోపంగా దారితీసింది రాధమ్మ. ఆవెనుక కోమలి కూడా వెంబడించింది.


   "పిన్ని నాకుఇందులో ఏదో మతలబు ఉందని పిస్తోంది" అంది

కోమలి. "నీమొహం మతలబులేదు, గితలబులేదు, మీప్లీడర్లకి

అన్ని అనుమానంగానే కనిపిస్తాయి" అని కేకలేసింది రాధమ్మ.

"సరే చూద్దుగాని నేనే నిరూపిస్తాగా" అంది కొమలి. 


   వాసు బైటనించి వచ్చాడు, తిన్నగా సరయు గదిలోకి వెళ్ళాడు

అదిగమనించి లాయరు కోమలి కూడా అతన్ని వెంబడించింది.

వాసుని చూసి సరయు కంగారు పడింది. "అంటె అది బావా నేను"

అని నసగడం మొదలెట్టింది. "ఏమిటి నేను, నేను, అంటు నసగు

తీనానావు" బైటకి వెడదాం వస్తావా" అని అడిగాడు వాసు. అంటే బావకి నాప్రయాణంగురించి తెలియదనుకొంటాను అనుకొంది." ఏంటి మాట్లాడవ, ఎదో సనుక్కుంటున్నావేమిటి" అడిగాడువాసు. "అబ్బె ఏంలేదు బావా" అనికంగారుపడింది, సరయు. "ఇంతకి నేఅడిగిందానిగురించి చెప్పు" అని అడిగాడు. వాసు. "ఏం అడిగావు" అయోమయంగా అడిగింది నీరజ. "అంటే ఇంత గోంతు చించి అరచి చెప్పినా నీకు వినపడలేదా" అని అడిగాడు వాసు కొపంగా. "లేదు బ్రదర్ సయయూమేడం గారి మూడ్ బాగోలేదు, చాలా వర్రిగా ఉన్నారు" అంది కోమలి లోపల్కివస్తు. "ఏయి టెంకా ఎంటె మాట్లాడుతున్నావు" అంది సరయు కొపంగా. " నో తప్పు యువర్ ఆనర్ మీరువాడిన పదం పెద్ద మాటలు మాట్లాడే చిన్న పిల్లలకి వర్తిస్తుంది, నాలాంటి పరిణితి చందిన లాయర్లకి కాదు, మాలూమ్ హై" అంది కోమలి.అది సరే ఇంతకి బైటకి రాలేవు కదా" అడిగింది కోమలి. "రాలేను" అంది సరయూ, "గుడ్ అంటే నువ్వనుకున్నతనితో ప్రయాణమా" అని కొంచంఒరగా చూస్తు అడిగింది, కోమలి. "షటప్ సరిగా మాట్టాడు నేనలా లేచిపోయేదాన్ననుకొన్నావా" కోపంగా అడిగింది సరయూ

"నో మేడం మీరు కన్ప్యుజవుతున్నారు, నేనన్నదాని అర్దం అది

కాదు, మొన్న సాయంత్రం గార్డేన్లో నాకో హేల్మట్ కనిపించింది

నువ్వేమో ఇటుతిరిగి మాట్లాడుతున్నావు, ఫోను మాట్లాడు తున్నావనుకొన్నా, కాని ఫోను చేతిలోనే ఉంది, అదేమయినా

తిరకాసేమోనని సందేహం, అంతే, అయనా నీగురించి నాకు

తెలియదా, మాఅన్నయ్యతోటే బైట ముడుచుకుపోయి ఉంటావు

ఇంక లేచిపోవడంకూడానా" అంది కొమలి సరయు ఫీలింగు

కోసంచూస్తూ. "అంటే కోమలి సరిగ్గా చూడలేదన్నమాట, తెంక్గాడ్ 

అని మనసులోనే అనుకొని, "నేనేంఎవరితోను మాట్లాడటంలేదు

నేను గాలిచల్లగాఉందికదా అని గార్డేన్లోకెళ్ళా, ఏదోపాట పాడుకొంటన్నాను అంతే, నీవ్వేదో భ్రమ పడ్డావు ఏచెట్టుకొమ్మో చూసి హేల్మటటనుకొనుంటావు" అంది కంగారుగా. "మేబి సరే

అయతే మేంబైటకెడతాం నీవ్వింట్లోఉండు అన్నయ్యతో నే మాట్లాడతాలే" అంది సరయూనిగమనిస్తు. "అవును కోమలి

నువ్వలామేనేజ్ చేసావంటే నీకు మంచి పార్టి ఇస్తాను" అంది

సరయు సంతోషంగా. "అంటే ఇదికూడా బావమంచి కోసమే

కదా" అడిగింది కోమలి. "ఏమిటో నీ మాటలు నాకర్దం అవటం

లేదు కొమలి మరి టిపికల్గా మాట్లాడుతున్నావు" అంది సయయు

"టిపకల్ ఎమిటె నీకు బాగా కన్పూయూజన్గా ఉన్నట్లుంది" అంది కొమలి. "అబ్బె అదెంలేదే ఏదో కొంచం ఆందోళనగా ఉంది" అంది

సరయు. "అంతెలే కొన్ని ఫోనుకాల్సు అలాగే ఉంటాయియ" అని

మరోమాటకు ఎదురుచూడకుండా బైటకి పరిగెత్తింది కోమలి. "ఏమిటో ఈతింగరిది ఒక్కోసారి దానిమాటలు వింటుంటే కొంచం

భయంవేస్తోంది, ఏదైనా మెటరు లీకయిందా అని" అని అనుకొని

మంచంమీదవాలింది సయయూ.


   కోమలి బైటకొచ్చి వాళ్ళపిన్నిదగ్గరకెళ్ళింది. "పిన్ని ఇప్పుడు

ఒక వింత జరుగుతుంది చూడు," అంది. వింతెమిటే సరిగ్గా చెప్పు

అసలు సంగతి" అంది ఆవిడ చిరాగ్గా. "వింతే దయుంచి నేను

చెప్పేదివిను, కొంచంసేపట్లో సరయూ బేగ్తో బయలుదేరుతుంది,

కంగారుపడకు, తను మళ్ళా తిరిగి వచ్చేస్తుందిలే" అంది. "అది

కొంపతీసి తనపీకలమీదకేంతెచ్చుకోవటంలేదుకదా" అందావిడ

కంగారుగా. "పిన్నిశ్రీ, అలాంటిదేకాని నేను చక్ర అడ్డంవేసాను, దాంతో గిరగిరాతిరిగి ఇంటికే వచ్చేస్తుంది" అందుకని నువ్వు నే

చెప్పినట్లు చేయి, అంతానీకే భోధపడుతుంది రేండు మూడు

రోజుల్లో" అంది, "దానికి ఆరోగ్యంబాగోలేదని అన్నావుకదా" అని

తిరగేసింది ఆవిడ. "అమ్మ తల్లి, పిన్నమ్మ, నాకుకాస్ద కొపరేట్ 

చేయి చాలు మిగతాది నేను చూసుకొంటాను, నీకొడల్ని పువ్వుల్లో

పెట్టి నీకప్పగిస్తాను" అంది కొమలి ఆవిడ గెడ్డంపట్టుకొని. "ఎవిటో

గొడవ సమయానికి మీ అన్నయ్యకూడా లేడు" అంది ఆవిడ కంగారుగా. "అయ్యో రాధమ్మ తల్లి మైహూనా, నువ్వేంవర్రికాకు,

ముందునాతో పైకిరా అక్కడ ఏంమాట్లాడకు, చూడు, ఆతరవాత

నువ్వు సరయూకి కనిపించకు సరయు బైటకి వెళ్ళాక నేను నిన్ను

కలుస్తాను" అని ఆవిడచయ్యటటుకొని పైకి లాక్కేళ్ళింది. ఇద్దరు

చప్పుడుచేయకుండా సరయూఉన్న గదిబైట చాటుగా నుంచున్నారు. లోపల సరయు ఫోను మాట్లాడుతొంది, అవతల

మాట వినిపించటంలేదు కాని సరయు మాటలు వినిపిస్తున్నాయి

"అలాగేసార్, తప్పకుండా వెంటనే బయలుదేరుతున్నా,... అలాగే

ఎవరుచూడకుండానే వస్తాను ..... ఎవరునాతో స్టెషనుకిరారు.

.. మాబావనేంచేయరుకదా"..ఓకే" అని ఫోను అక్కడ బల్లమీద పెట్టి వాష్ రూములోదూరింది. వెంటనే కొమలి లోపలకెళ్ళి ఆఫోను తీసుకొని శ్విచ్చి ఆప్చేసి తన హేండ్ బ్యాగ్లో వేసుకొని, రాధమ్మ చెయ్య పట్టుకొని క్రిందకి తీసుకు పోయింది. రాధమ్మకేం అర్దంకాలేదు, "ఎలాగే ఇప్పుడు వెళ్ళి పోతుందేమో" అంది కంగారుగా."పిన్ని నువ్వుకొంచేంసేపు దానికి కనపడకు అదిబేగ్తో బైటకొచ్చి ఇల్లంతా వెతికి ఎవరులేరని అనుకొని బైటకెళ్ళి ఆటో ఎక్కుతుంది, ఆతరవాత నువ్వు ఏం తెలియనట్లుండు, నేను స్టెషనుకివెడతాను, కొంతసేపటికి మళ్ళా అదే ఆటోలో అది ఇంటికి వచ్చేస్తుంది, అప్పుడుకూడా నువ్వు దానికి కనపడకు, ఏం ఎరగనట్లుండు, అది గబగబా పైకొచ్చి తన గదిలో మంచంమీద కూలబడుతుంది, ఆతరవాత కధ నేను నడిపిస్తాను, మధ్యలో దాన్నేం అడకు, కధ చెడిపోతుంది, అసలు ఈకధలో పాత్రలు ఎవరో అసలు ఈనాటకం ఉద్దేశ్యం ఏమిటో మనకి రెండుమూడు రోజుల్లో బైట పడుతుంది" దయచేసి అన్నయ్యకి కూడా ఏం చెప్పకు, అన్నయ్యకంగారుపడి ఏదైనాచేస్తే నాప్లాను చెడిపోతుంది

జాగ్రత్త" అంది రాధమ్మ చెయ్చయ్య పట్టుకొని. "సరేఅలాగేలే, నువ్వు వెళ్ళు అని ఆవిడ బైట సందులోకి వెళ్ళింది.


   ఆతరవాత సరయు కంగారుగా వాష్ రూంనుంచి వచ్చి, ఫోను

కోసంచూసింది, టైముచూసుకొని గబగబా బేగ్ తీసుకొని క్రిందకి

వచ్చిబేగ్ పక్కన పెట్టి చుట్టుచూసింది, వంటింట్లో కూడా చూసింది

ఎవరులేరని నిర్దారణ చేసుకొని, బేగ్ తీసుకొని బైటకి వచ్చింది.

గేటుకి ఎదురుగా ఆటోచూసి గబగబా వెళ్ళి "స్టేషనుకి వస్తావా"

అనిఅడిగి ఆటో ఎక్కింది, ఆటో బయలుదేరింది, అంతవరకు మెట్లక్రింద ఉన్న కోమలి బైటకొచ్చి బండిమీద బైలుదేరింది, సందులో ఉన్న రాధమ్మకూడా ఇంట్లోకి వచ్చింది.


   ఆటో కొంచందూరం వెళ్ళాక ఆపేసి ఆటోదిగి ఆటోడ్రైవరు 

అక్కడ కొంతమంది ఆటోవాళ్ళతో ఏదోమాట్లాడి వచ్చాడు."అమ్మ మనఆటో టేషనుకాడకి పొదమ్మ, అడ ఏదో ల్లి అయనదమ్మ పాలీసులు, బళ్ళ పోనియ్యటల్లేదంట, మరి ఎట్ట" అని అడిగాడు అతను. సరయు టైముచూసుకొంది, బండి టైం అయిపోయింది, అనకొని, "సరే ఇంటికేపోనీ" అంది, మళ్ళా సరయూయు ఇంటిదగ్గర దిగి అటుఇటు చూసుకొంటు గబగబా బేగ్ తీసుకు లోపలకొచ్చి పైకి వెళ్ళిపోయింది. ఇదంతా రాధమ్మ గమనించింది. "కరెక్టుగా కోమలి చెప్పినట్లే జరిగిందే, అయతే ఇందులో ఏదో మతలబుందన్నమాట, అంచేత కోమలి చెప్పినట్టు

వినడం మంచిదనిపించింది.


   కోమలి తిన్నగా శికింద్రాబాదు స్టేషన్కి వెళ్ళింది బండి పార్కు

చేసి లోపలున్న పోలీసు స్టేషనులోకి వెళ్ళింది. అక్కడ ఇనస్పెక్టరు

గోపాలం కోమలిని చూసి, "ఏయి లారరు అమ్మాయి జర ఇటు

వచ్చినావేంది' అన్నాడు. "బాబాయిమీకోసం ఓ మంచి కేసు తెచ్చాను" అంది. "అదేంటి అమ్మాయి లాయర్లు మాకు ఎగినష్టు

గా కేసులు వాదిస్తారుకదా, నీవ్వేంటీ మాకు కేసు తెచ్చానంటు న్నావు" అడిగారాయన. "బాబాయివివరాలు తరవాతచెపుతాను

ముందు వైజాగ్ పోయే బండి ఏప్లాట్పారంమీదకి వస్తుంది అని

అడిగింది. ఇప్పుడే అనౌన్సుమెంటయింది ఒకటికే వస్తుంది" అన్నారాయన, "రైట్ మనం ఆభండిలో ఎస్ 6, వచ్చేచొటకి వెళ్ళాళి అంది. ఇంతలో బండి వచ్చింది, ఎస్ 6 కోచ్ డోరు దగ్గరగా ఒకతను నిలబడ్డాడు, ఇద్దరు గమనించారు. అతనుమాటమాటికి స్టేషను లోపలకొచ్చె మార్గం కేసి టైము కేసి చూసుకొంటున్నాడు కంగారుగా. ఫోన్తీసి రింగు చేసాడు, మళ్ళా మళ్ళా చేసాడు. వెంటనే కోమలి సరయు ఫోను తీసి శ్వచ్చీ ఆన్చేసింది, ఫోన్ రింగయింది, "హోలో ఏంది టేషన్కి రాలేదా, బండికూడా పాయినాది" అన్నాడు కొపంగా అతగాడు. "సారిభయ్య ఆటో ఎక్కాను కాని స్టేషను దగ్గర ఏదో గొడవైయిందని బళ్ళు పోనియ్యటం లేదని ఆటో అన్న చెప్పాడు అందుకు వెనక్కి పోయిను" అంది కోమలి. "గట్టనా లోల్లి ఈడ కాదు హైదరాబాదు కాడంట, సర్లే నేను రేపు బొంబాయి పోవాల్న, వచ్చాక మళ్ళా ఫోన్చేస్తా రెడిగుండు" అన్నాడతగాడు. "అలాగె" అనిఫోన్ ఆప్చేసింది కోమలి. ఇనస్పెక్టరు కోమలి ఇద్దరుస్టెషను లోపలకి వచ్చారు. కోమలి జరిగినదంతా ఆయనకి చెప్పింది. "అలాగా అయతే వీడు రేపు బొంబాయి వెడతాడు మనకి ఏట్రైనుకి వెళ్ళేది ఎలాతెలస్తుంది" అడిగారు ఇనస్పెక్టరు గారు. "బాబాయి నెను మళ్ళా ఫోన్చెసి సరయూలాగమాట్లాడి తెలుసుకొంటాను' అంది కొమలి.మళ్ళా కోమలి ఫోన్చేసింది సరయునంబరునుండి. "ఏంది మళ్ళా సేసినావెందీ" అడిగాడు అతగాడు, "అదికాదన్న నన్ను ముందు పంపించేసి నువ్వు బొంబాయి పోకూడద" అడిగింది. "లెద అంతటైంలెదు నాపాయే బండి రెపుఉదయం 8 గంఠలకే అందుకని నావచ్చాక అంపుతా తొందరఅడకు" అన్నాడతను. "సరే" అని ఫోను పెట్టెసింది. "అది బాబాయి, నేను ఇంటికి వెడతాను, తిరిగి ఉదయం వస్తాను" అని కొమలి బైటకి నడచింది.


   కోమలి ఇంటికి చేరి సరయు గదిలోకెళ్ళింది. సరయు నిద్ర

పోతోంది, నెమ్మదిగా ఆమే ఫోను ఆమే హేండ్బేగ్లో లోపలకంట

పెట్టెసి వెళ్ళిపోయింది. "ఏమే ఏవయింది అది మళ్ళా వెనక్కి

వచ్చెసింది" అని అడిగింది రాధమ్మ. "కోమలి స్టెషన్లో పోలీసు

ఇనస్పెక్టరు తనబాబాయి, అని జరిగిందంతా చెప్పింది. "ఐతే

తరవాతఎంచేస్తావు" అనిఅడిగింది రాధమ్మ. "వెండితెరపై

తరవాయిభాగం చూడండి, రేపు మళ్ళా నేను స్టెషనుకి వెళ్ళాలి

తిరిగివచ్చాక అంతాచెపుతా" అని తుర్రుమంది కోమలి. "ఏంటో

ఈతింగరి పిల్ల అయనా తెలివిగానే కధ నడుపుతున్నట్లుంది"

అని చిన్నగా నవ్వుకొని వంటింట్లోకి దారి తీసింది రాధమ్మ.


   ఆమరనాడు కోమలి ఉదయమే స్టేషనుకువెళ్ళింది. అప్పటికె

ఆమెబాబాయి స్టేషనుకి వచ్చారు. "అమ్మాయి వాడెక్కేబండి కూడా ఒకటో నంబరుకే వస్తుంది. అన్నారు ఇంతలో బండొచ్చింది

ఒపక్కనించి కోమలి ఇనస్పెక్టరుగారు, మరోపక్కనించి ఇద్దరు కానిస్టేబుల్సు, వాడికోసంవెతుకుతున్నారు. సరిగ్గ ఎస్ సిక్సు

కంపార్టుమెంటు దగ్గర అప్పుడే లోపలకి ఎక్కుతు కనిపించాడు.

దూరాన్నించి అందరు గమనించసాగారు, అతగాడుబండెక్కి బేగ్

తనసీటుక్రింద పెట్టి క్రిందకి దిగాడు, ఇంతలో మరో ఇద్దరు అతని

ఫ్రండ్సువచ్చారు అక్కడకి, "బాబాయి వీడికి ఇద్దరు అనుచర్లు

కూడా ఉన్నారన్నమాట" అంది, "అవును ముందువాడు దొరికితే

మిగతాచేపలు అవే వల్లోపడతాయి" అన్నారాయన. ఇంతలో కొంతసేపటికి బండి బయలుదేరుతుందని అనవున్సుమెంట్ వెలువడింది, అతగాడు గబగబాబండేక్కాడు, అతని దోస్తులు బైచెప్పి వెళ్ళిపోయారు. వెంటనే ముగ్గురు కానిస్టేబుల్సు ఆ కంపార్టుమెంట్లోకి ఎక్కి, అందరు బేగ్సు ఓపెన్ చేయండి అని హడావిడిగా కొందరి బ్యాగ్లు ఒపెన్చేసి చక్చేసారు, ఒకాయన అతగాడి బేగ్ ఓపెన్ చేసి ఓ పేకేట్ బైటకి తీసాడు."హలో ఈబేగ్ నీదేనా" అడిగాడతన్ని, "అవున్సార్ నాదే" సార్ అన్నాడు అతను. "అయతే ఈపెకెట్ ఎమిటి" అడిగాడాయన. ఏమో నాకు తెలవదండి" అన్నాడతను. "ఏమిటి నీబేగ్లో నీకు తెలియకుండా ఇదెలావచ్చింది" రెట్టించాడాయన. "ఏమోసార్ నాకెరిక లెదని సెప్పానుకదా" అన్నాడు అతగాడు. "సరే దిగు స్టెషనులో సార్కి చెపుదుగాని" అని అతని బేగ్ పట్టుకొని అతన్ని క్రిందకు దింపి స్టెషనులోకి తీసుకెళ్ళారు ఆయన.


   "సార్ ఇతని బేగ్లో గంజాయి పేకట్టుంది" అన్నాడా కానిస్టేబులు.

"ఐసి ఎంబ్రదర్ అదెలావచ్చింది, ఎక్కడకి రవాణా చేస్తున్నావు"

అడిగారు ఇనస్పెక్టరుగారు. "ఏమోసార్ నాకేంతెలవదు, బండి

వెళ్ళిపోతుంది, నేను అర్జంటుగా పనిమీద బొంబాయి పావాల్న"

అన్నాడు, బండికేసి, ఇనస్పెక్టరుగారికేసి మార్చి మార్చి చూస్తూ.

"అలాగ బొంబాయి మరో బండిలోపోదుగాని, మీందు దీని సంగతి చెప్పు" అన్నారాయన. "సార్ నాకుతెలవదని సెప్పుతున్నా నమ్మరేంటి సారు" అన్నాడతగాడు. "అంటే ముందు శాంపిల్ తీసుకెళ్ళి బేరంకుదుర్చకొని, తరవాత మొత్తం పంపుదామని అనుకొంటున్నావా" కోపంగా అడిగారాయన. "లేదు సార్ దానిగురించి నాకేంతెల్వదు సారు" అన్నాడు అతను. "సరే

ఇదిగో కానిస్టేబులు, ముందా పేకేట్ లాకర్లో పెట్టు, తరవాత అతని

బేగ్ రేక్లో పెట్టు, తనఫోను నాబల్లమీద పెట్టు, అతగాడిని మన

గెష్టుహౌస్లో పెట్టు" అన్నారు ఇనస్పెక్టరుగారు నవ్వుతు. "ఎస్సార్ 

అని ఆయనచెప్పినట్లు చేసాడు కానిస్టెబులు.


   "బాబాయి అతగాడి ఫోన్ నీదగ్గర ఉందికదా, నేను ఇంటికి

వెళ్ళి ఆతరవాత ఫోన్చేయిస్తాను, మీవాళ్ళల్లో ఎవరైన అతని టోన్ ఇమిటేట్ చెస్తు మాట్ఙాడమను" అంది కొమలి. "అలాగే" అన్నారు ఆయన. కొమలి ఇంటికిచేరింది., నెమ్మదిగా సరయు గదికేసి ఓ లుక్కెసింది. సరయు మంచంమీదపడుకొని ఉంది, దగ్గరగా వెళ్ళి చూసింది, ఆమే నిద్రపోతోంది, చూసి తన రూముకి వెళ్ళి కాసేపు నడుం వాల్చింది. ఓగంటపొయాక ఫ్రస్సయి బైటకివస్తూ సరయుగదికేసి చూసింది సరయు లేచి మంచంమీద కూర్చోని దీర్గంగా ఆలోచిస్తోంది. "హాయి మేడం, ఎంటంత డీప్గా ఆలోచిస్తున్నారు" అని అడిగింది. ఆపిలుపుకి సరయు వెనక్కి తిరిగి, "ఏంలేదే నిన్నటినించి నాఫోను కనపడటం లేదు" అంది. "అదా బహుశా వాష్ రూంలో కాని ఉందేమొ చూసావా" అడిగింది కోమలి. "లేదే అంతాచూసాను, వరండా బాల్కాని అన్ని చొట్ల చూసాను, కనిపించలేదు" అంది నీరసంగా. "ఉండు నే రింగిస్తాను" అని తనఫోన్లోంచి రింగిచ్చింది. "అవుటాఫ్ కవరేజి ఏరియ" అని వచ్చింది. "ఏమే నీపరసు సరిగా వెతుకు కంగారులో లోపలకి కాని పెట్టేసావేమో" అంది "లేదే చూసాను" అంది సరయు, "ఇలాగియ్యి నేచూస్తాను" అని ఆమే హేండ్బేగ్ తీసి అన్ని వస్తులు క్రిందపెట్టి చెయ్య లోఫలకంటా పెట్టి ఫోను బైటకి తీసింది. "అరే ఇందులోనే ఉందే" అంది సరయు ఆశ్చర్యంగా."నువ్వు కంగారుగా వెతుకుంటావు అందుకే నీకు కనిపించలేదు, సరేనేను క్రిందకి టీకి వెడుతున్నా, ఫ్రస్సయిరా" అని బైటకి వచ్చి గుమ్మంపక్కనుండి వాచ్చెసింది. సరయు అటు ఇటు చూసి ఎవరు లేరని ఫోన్తిసి అతగాడికి రింగు చేసింది అవతలనించి "హలో ఎందుకు రింగుచేస్తన్నావు, నేను రైల్లో ఉన్నాకదా, వచ్చాక నీకుఫోన్చేస్తా పెట్టెయి" అని అవతలనించి వినిపించింది, సరయు ఫోన్ ఆప్చేసి వాష్ రూంమ్లోకీ వెళ్ళింది. వెంటనే కోమలి తనబాబాయికి ఫోన్చేసి విషయం అడిగింది. ఆయన చెప్పారు.


   స్టేషన్లో ఉన్న అతగాడి ఫోన్ రింగయింది. మామూలుగానే

కానిస్టెబులు తీసాడు, "హలో అన్నా పనయినాది, బయలూదేర్త

న్నావా, ఏ బండికొచ్చేది చెప్పన్న స్టెషనుకాడికి అత్తాము" అని

ఆవతలగోంతు, "అరే మంచిగుందిరా నానే నీకుకాల్చెద్దామని

అనికుంటన్న, ఇంతలో నువ్వేసేసావు, సరే నువ్వు ఆడు ఇద్దరు

రెపు పొద్దుగాలే ఎనిమిదింటికి టేషనుకాడకి రండి రండి ఎస్ ఫైవులో ఉంట నాకాడ లగేజి మస్తుంది సాయంకావాల రండి" అని అన్నాడాయన అతగాడి గొంతుకతో. "గట్టనేఅన్న"అని అవతల వాడు ఫోన్ కట్చేసాడు. వెంటనే ఇనస్పెక్టరుగారు, కోమలికి ఫోన్  

చేసి చెప్పారు విషయం. "గుడ్ బాబాయి, ఇంకమనం అసలు

సూత్రదారిని కేచ్చెయాలి, నేను ఉదయం స్టేషనుకొస్తా" అంది,

కొమలి.


   ఆమరనాడు ఉదయం కోమలి స్టెషనుకొచ్చింది."ట్రైను కొంచం

లేటమ్మా తొమ్మిదిగంటలకి రావచ్చు" అన్నారు ఇనస్పెక్టరుగారు.

"అలాగే బాబాయి" అని కూర్చోంది ఆమే. తొమ్మిదికి కొంచం ముందే ట్రైనువచ్చిందది, ఇద్దరు కానిస్టేబళ్ళు ఎస్ 5 కోచి కి కొంచం దగ్గరగా నుంచున్నారు. అతగాడి అనుచరులిద్దరు ఆకోచ్ 

డోరుదగ్గరుండి చూస్తన్నారు. అందరు దిగారు కాని అతడు దిగ

లేదు. "ఏందిరా భాయి, అన్న జాడలేదేంటీ" అన్నాడు అందులో

ఒకడు. "ఎమైనాదంటావు" అడిగాడు రెండవవాడు. ఇంతలో

అక్కడున్న కానిస్టెబుళ్సు వీళ్ళ దగ్గరగా వచ్చి "ఎవర్రామీరు, మీకు

ఇక్కడపనేంటి" గదమాయించారు. "సారు అది మాఅన్న ఈబండి

పైన రావల్సుంది, అందకాసం చూస్తన్నాం అన్నాడు ఒకడు. "ఏడి

మీఅన్న అందరుదిగినారుకదా" గట్టిగా అడిగాడు ఓ పొలీసు.

"అదే సారు సంజయతంలేదు" అన్నాడు మరొకడు. "బాగా సంజయితది సారుకాడకి రండి అని ఇద్దర్ని స్టెషనులోపలకి లాక్కొచ్చారు కానిస్టేబుల్సు. "ఏరా మీ అన్నబండి దిగలేదా" అడిగారు ఇనస్పెక్టరుగారు. "లేదసారు" అన్నారిద్దరు కొరస్గా.

"ఒరేయి మీ ఫోన్లు ఇక్కడ పెట్టండిరా" అన్నారాయన. "ఎందుకు

సారు" ఆన్నాడొకడు. "మీరుమీ అన్నకాడకి యెల్దురుగాని జర

ఫోన్ల ఈడ పెట్టండ్రి" అన్నారు ఇనస్పెక్టరుగారు వ్యంగ్యంగా. వాళ్ళు

ఫోన్లు ఆయన టేబులుమీద పెట్టారు. "అయ్య హనుమాన్లు విళ్ళిద్దర్ని వాళ్ళ అన్నకాడకి తోల్కపో" అన్నారు ఆయన నవ్వుతు

"ఎస్సార్ అని వాళ్ళిద్దర్ని అతగాడి దగ్గరకి తీసుకెళ్ళాడాయన.

"అన్నా ఈడ ఉన్నావేంది, ఎమైనది" అని అడిగాడు ఒకడు కంగారుగా. "ఏమోరా నాకసలు సంజవుతలేద్దు, బండి లోంచి

దింపినారు నాబాగ్లో ఒపెకట్ తీసి ఇదిగంజాయని నన్న ఇందులో

ఉంచినారు" అన్నాడు. "అదేంటన్న నువ్వు బొంబాయింని వత్తన్ననని మాకు ఫాన్చెసీనావు కదా" అడిగాడు మరొకడు.

"నాను ఎఫోనుసెయ్యలేదురా, ఫోను ఆయన కాడే ఉంది" అన్నాడు అతగాడు. "అరే భయ్యాలు లాఫోన్చెసింది నేనేరా

మిమ్మల్ని లాగడానికి" అన్నాడు హనుమాన్లు. "ఎందుకు సార్"

మరొకడు అడిగాడు. "అరే బదర్ యిసలాన్ని యనక నీకే

సంజయితాయి, అంతకాడవరకు ఈగదిలో రెష్టు తీసుకోండీ" అని వాళ్ళిద్దర్ని సేల్లోకి తోసి లాక్చేసాదాయన. "అరే అన్న బలే బుక్క

యినాంకదరగిట్లా" అన్నాడు ఒకడు ఏడుపుమొహంతో.


   "బాబాయి పిట్టలన్ని వల్లో ఇరుక్కున్నాయి ఇప్పుడు మెయిన్

కెండేటు దొరకాలి" అంది కోమలి. ఒక్కనిమిషం ఆలోచించి "అమ్మ

కొంచంఆగు నాకో ఆలోచనవచ్చింది" అని "బాబు హనుమాన్లు

నువ్వుపోయి ఆతడిగాడిని తీసస్కురా" అన్నారు ఆయన.

హనుమాన్లు వెళ్ళి అతగాడిన లాక్కొచ్చాడు. "ఒరే భయ్యా

నువ్వు అసలు నిజం ఏమిటి, ఎందుకు ఆఅమ్మయిని రైలు

ఎక్కించి ఎక్కడికి పంపాలనుకొన్నివో నిజం చెపితే నిన్ను వదుల్తా

లేదా మరో రెండు కిడ్నాపుకేసులు నీమీద బనాయించుతా అప్పుడు నీపని ఏమవుతుందో ఆలోచించుకో" అన్నారు ఆయన.

అతగాడు కొంచం ఆలోచించి "నిజం సెపుతాసార్" అన్నాడు.

ఆయన ఫోన్లో రికార్డింగు ఆన్చేసారు. "చెప్పు పూర్తిగా చెప్పు

మధ్యలో మారిస్తె కొటింగిచ్చెస్తాను" అన్నారు ఇనస్పెక్టరుగారు.

"లెదసారు అంతా సెపుతా సారు" అన్నాడతను.


   సారు ఆమే ఎవరో నాకసలు తెల్దు, కాని వైజాగులో ఉండే దుర్గక్క నాకుఫోన్చెసి ఇసయం అంతాసెప్పి ఆమెను బండెక్కించ మంది, లాతరవాత అక్కడ ఆమెకుగల ఆస్ధిని తనపెర రాయించుకొని ఆమేను తన తమ్ముడికిచ్చి మనువు సేత్తానంది,

ఇందకునాకు ఏభైఏలు ఇత్తానంంది సారు" అన్నాడు అతను.

"ఐసి అదా ప్లాను, సరే ఒపనిచేయి వైజాగు మీఅక్కకి ఫోన్చెసి

నాకియ్యి" అని అడిగారాయన. వెంటనే ఫోన్చేసాడతను,

కనెక్టయింది, స్పీకరు ఆన్చేసారు ఆయన. అవతలనించి "ఏరా

ఎమయింది, రెండ్రోజులు కింద ఇదిగో అమ్మాయిని బండెక్కిత్తన్న

అని ఫాన్చెసావుకదా ఏమయింది ఈరోజు దాకా అది రాలేదు,

నకరాలుసేత్తన్నావా, ఏంది ఫోన్చాసేన తీయవు, ఎవయిందిరా

నీకు" అంది అక్క. "వెంటనే ఫోను అతగాడికిచ్చి ఎంచెప్పాలో ఓకాగితంమీదవ్రాసి చూపించారు ఆయన. "అక్క అది నాను

కొసం సిక్కులో పడ్డానక్క ఆఅమ్మ ఇంటికాడ ఓ వకీలు పిల్ల

ఉందీ అందుకని కుదర్లేదు, కొంచం టైం ఇయ్యక్క పంపేత్తాను" అన్నాడతగాడు. "గట్టనా అయతే నేనే వత్తన్న వచ్చి తీస్కపొతా

రాత్రిబండెక్కుతా, నీవ్వు ఆటేషనులో పాలీసు టాణ ఉందిగద

అల్లక్కడ పక్కన మల్లేసు చాయిషాపుంది ఆడకూసో నావచ్చీ

కలుత్తా" అంది అంది అవతలనించి దుర్గక్క. "సరేరా భయ్య నీవు

మళ్ళ నీ రూంకిపో అక్కవచ్చాక పిలుస్త " అన్నారు ఇనస్పెక్టరు

గారు. "అయతే ఓ ప్లీడరమ్మాయి రేపు ఉదయం తొమ్మిది పది

ఆప్రాంతంలో అందర్ని తీసుకొనిరా" అన్నారు ఆయన. "ఓకె బాబాయి అని కోమలి తుర్రుమంది.


   మరనాడు సరిగ్గ తొమ్మిదింటికి అందర్ని తీసుకొని వచ్చింది కోమలి. "అరే ఇక్కడకు తీసుకొచ్చావేంటే చెల్లి" అని కంగారుగా

అడిగాడు, వాసు. "అరే బాబు తొందరపడకు అంతా మరో గంటలో ఫైనలైపోతుంది, కాస్త ఓపికపట్టు" అన్నారు ఇనస్పెక్టరు గారు "అదికాదఅంకుల్ కనీసం మాట మాత్రం చెప్పలేదని అంతే"

అన్నాడు వాసు. " అదేబాబు అంతా తెలుస్తుందని చెప్పానుగా కాసేపలా కూర్చోండి" అన్నారాయన మళ్ళా. "అదికాదమ్మ నువ్వు

ఏంమాట్లాడకుండా వచ్చావేమిటి, కొంపతీసి నీకిది ముందే తెలుసా" అడిగాడు వాసు. "ఒరే వాసు అంకుల్ చెప్పారుగా కొంచంసేపు కాంగ ఉండు అంతా అర్దం అవుతుంది" అన్నారు వాళ్ళ అమ్మగారు. వాసు కాం అయపోయిడు. 


   ఇంతలో బండొచ్చింది రాధమ్మ దిగి గబగబా ఆమే చెప్పిన టీ షాపుదగ్గరకొచ్చింది. అక్కడ ఓ కానిస్టెబులు మఫ్టిలో కూర్చొని

ఉన్నాడు. దుర్గక్క అటుఇటు తిరుగుతూ చూస్తోంది. "ఏంది అమ్మ ఎవరికాసం సూత్తన్నావు" అడిగారాయన. "అదా సారు

మాతమ్ముడు ఈడకి రమ్మన్నాను ఆడికాసం యతుకుతున్నా"

అంది. "అదా అక్క తమ్ముడు లోపలున్నాడు నడు సూద్దుగాని"

అని ఆమెని స్టెషనులోకి తీసుకొచ్చాడు. "అన్న ఇది టెషనుకదా

ఆడు ఇడెందుకుంటాడు" అని అనుమానంగా చూస్తు అడిగింది.

"అక్క ఆడు ఈడే ఈన్నాడు, మరోటి నీకూతీరుకూడా ఈడే ఉంది

సూత్తావా" అడిగారు ఇనస్పెక్టరుగారు. దుర్గక్కకి మతిపోయింది

ఇంతలో ఓపక్కనించి అతగాడిని తీసుకొచ్చాడు కానిస్టెబులు, మరో పక్కనించి సరయు, ఆమే మేనత్త, వాసు, కొమలి వచ్చారు.

"అడిగో నీతమ్ముడు, ఆడు నిపానంతా సెప్పాడులే, అందకే ఆళ్ళు

వచ్చారు" అన్నారు ఇనస్పెక్టరుగారు నవ్వుతూ. "ఏందిరా నీవీడ ఉన్నావు" అడిగింది రాధమ్మఅతగాడికేసిచూస్తు."ఆడేంసేపుతాడు

అక్క నేసేపుతా, ఆడిసాయంతో సరయుని బండేక్కించి వైజాగు

తీసకపాయి, ఆమే పేరున్న ఆళ్ళమ్మ ఆస్తిని రాయించుకొని లాతరవాత ఆపిల్లని నీపిచ్చి తమ్ముడుకిచ్చి పెళ్ళి సేద్దామని కదా

నీపాను" అడిగారు ఇనస్పెక్టరుగారు. "ఏంటిసారు నానేం అలా

అనకొలేదు, అదంత అపద్దం" అని అరచింది రాధమ్మ. "ఓయి

అక్కా అవరక ఇది టేషను నీ ఇల్లుకాదు, ఆడు అంతా సెప్పిండు,

అలాగని కాయితం ఇచ్చిండు. నీవకూడా ఫోన్లో ఆడితో అన్న మాటలు కూడా రికార్డయినాయి," అన్నారు ఆయన.


   "ఏమిటి గోపాలం ఇదంతా ఎలాజరిగింది, ఇది ఇంత కధ నడిపిందా" ఆశ్చర్యంగా అడిగారు రాధమ్మగారు. "మరే వదిన

మన లాయరుపిల్ల కంట పడింది విషయం. నెమ్మదిగా విషయం

సేకరించి నాకు చెప్పింది, ఆతరవాత కధంతా నడిపాం" అన్నారు

ఇనస్పెక్టరుగారు. "అసలు నాతో ఎందుకు చెప్పలేదు" అని అడిగాడు వాసు సరయూని. "అసలు ఎవరికి చెప్పలేదు, నాకైన

మన కోమలి చెప్పింది, ముందు నేను సమ్మలేదు, ఆతరవాత అది ఆటోఎక్కడం, మళ్ళా తిరిగి వచ్చేయడంతో అనుమానం వచ్చి కోమలిని అడిగాను, తన్నేం అడగద్దని, నీకుకూడా చెప్పద్దని అంతా స్టేషన్లో తేలిపోతుందని చెప్పింది" అన్నారు రాధమ్మగారు.

"అసలుఅలా ఎందుకు భయపడ్డావు" అడిగారు ఆవిడే మళ్ళా సరయుని చూస్తు. "అంటే అది అత్తమ్మ ఆడు బావని చంపేస్తా

నని బెదిరించాడు, మాపిన్ని సంగతి నాకుబాగా తెలుసు కనక

భయపడ్డాను" అంది తలోంచుకొనే సరయు. అదృష్ఠంకొద్ది ఇది

కోమలి కంట్లో పడింది, లేకపోతె చాలా ప్రమాదం జరిగేది" అని

అన్నారుధమ్మగారు. "నిజమేవదిన" అని అన్నారు ఇనస్పెక్టరు

గారు. "సరే మేం వెడతాం గోపాలం, చాలా తేంక్సు నీకు"అని

అన్నారావిడ. "బలేవారే వదిన ఈక్రడిట్ కొమలిదే ఇందులో

నేను సహాయంమాత్రంచేసాను, అది నాడ్యుటికదా" అన్నారు

ఆయన నవ్వుతు. "సరే మీరింక వెళ్ళండి, వెళ్ళగానే మాకు బూరుముక్కలు తినే ఏర్పాటుచెయించండి" అన్నారాయన.

రాధమ్మ, సరయు, వాసు, కోమలి, అందరు బైటకి నడచారు.

"అమ్మ సరయు నన్ను వదిలేత్తన్నావా" అని అడిగింది దుర్గమ్మ,

"అబ్బె నీవ్వేంభయపడకక్క, ఈడ నీకు నితమ్ముడికి, ఆడి దోస్తు 

లకి మంచి చొటు ఏర్పాటుచేయిస్తాగా" అన్నారు ఆయన.

"అరే వీళ్ళంధర్ని కోర్టుకు తోలుకుపాయాలి కదరా ఏర్పాటు సూడండి" అన్నారు ఇనస్పెక్టరుగారు. "గట్టనే సార్" అని వాళ్ళు

ముందుకి కదిలారు.****






Rate this content
Log in

Similar telugu story from Crime