Dr.R.N.SHEELA KUMAR

Tragedy

4  

Dr.R.N.SHEELA KUMAR

Tragedy

కుటుంబం

కుటుంబం

2 mins
455


ఓ ఊరిలో ఆ రోజు పెద్ద వాన శాంతం పురుటి నొప్పులతో బాధ పడుతుంది. పెళ్లయ్యిన సంవత్సరం తిరగకుండానే బిడ్డకు తల్లయ్యింది. భర్త ఏదో ఒక ప్రయివేట్ కాంపెనీలో గుమస్తా పని చేస్తున్నాడు. శాంతం తల్లితండ్రులకు ముగ్గురు పిల్లలు.శాంతం పెద్ద కూతురు తన తరవాత ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనే ఒకే కారణం చూపి ఆ అమ్మాయిని ఒక మధ్య తరగతి కుటుంబం తో సంబంధం కలుపుకున్నారు. రెండో అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుని సుఖంగా కాపురం చేసుకుంటుంది. ఆఖరి పిల్లను కూడా ఇలానే బాధ్యత అంటూ పెళ్లి చేసేద్దాం అనుకున్న సమయానికి శాంతం పుట్టింటికి రావటం తో పెళ్లి వ్యాపకాన్ని మనుకున్నాడు తండ్రి.

శాంతం కి ఓ కొడుకు పుట్టిన ఆరు నెలల్లో వాళ్ల మావగారు చనిపోయారు. అంతే కష్టాలు ప్రారంభం అయ్యాయి పాపం కొడుకు పుట్టిన వెంటనే తన భర్త ను మింగేసాడని అత్తగారు ఆ కుర్రవాడిని కనీసం ఎత్తుకోదు కదా తిరిగ యినా చూడదు. అత్తగారికి 5గురు కొడుకులు శాంతం పెద్ద కోడలు గుమస్తా పని చేసిన చాకచఖ్యంగా భార్యభర్త్లిద్దరూ ఆ పెద్ద కుటుంబాన్ని కొన సాగింగిన్చెరు.

భార్య భార్యభార్త్లిద్దరూ అన్యాన్యం గ ఉంటే తనకు ఖష్టం అని అత్తగారు కొడలి మీద ఏదో ఒక పిర్యాదు చేస్తూనే ఉండేది. అప్పుడప్పుడు మిగిలిన కోడళ్ల దగ్గరకు వెళ్లి ఉండే సమయానికి అక్కడ కొడలి తల్లితండ్రులు వచ్చి ఉంటే కొడుకు కోడళ్ళతో తగువులు పెట్టుకొని మల్లి పెద్ద కొడుకు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు శాంతానికి తన కొడుకు చిన్నప్పుడు కొంచెం సేపు చూసుకో అమ్మ మేము బజారికి వెళ్లి కూరలు తెస్తాం అంతే నేనేమైన బాండ్ రాసిన అని అడిగిన ఆ వార్తె ఎప్పుడు తన చెవిలో వినిపిస్తూనే ఉండేది పాపం భర్త అంతే భయం ఉన్నమే అవ్వటం తో అత్తగారితో మాట్లడదు కానీ అన్నీ పనులు చేసి పెడుతుంది అప్పుడు కూడా అత్తగారు కోడలి మీద ఏదో ఒకటి చెప్పి భార్య భర్తలకు తగువులు పెడుతూనే ఉంటుంది. శాంతం ఇంట్లో లేని సమయం చూసుకొని అత్తగారు వంటింటిలో ఉన్న నూనె బయట పరేయ్యటం వండిన పద్దర్ధలలో ఉప్పు కలిపేయటం దాని వలన శాంతం భర్త తో చీవట్లు తినటం జరుగు తూనే ఉన్నాయి. ఒకరోజు కొడుకు జైరాజ్ టిఫనకు వేసుకున్నప్పుడు సాంబార్ బాగుంది. మధ్యాహ్నం భోజనానికి ముందు వంటిటీలో చప్పుడు విని పాపం పిల్లడు చిన్న వాడైనా తొంగి చూసాడు నాన్నమ్మ ఉప్పు కలపడం చూసి పడుకొని ఉన్న తండిని లేపి చూపించాడు అంతే విద్యజం తేలిసిన తండ్రి ఏమి చెయ్యలేక ఊరుకున్నాడు. ఇలా కొన్నిరోజులయ్యిన తరవాత రోజు ఏదో ఒక తగువు జరగటం వలన శాంతం హృదయం బలహీనమై ఓ రోజు...


Rate this content
Log in

Similar telugu story from Tragedy