చలిగాలి రమ్మంటు పిలిచిందిలే
చలిగాలి రమ్మంటు పిలిచిందిలే


అదీ. అదీ అంటూ సాగదీసింది శ్రీవల్లి. కార్తీక్ ఆమె పాదాల వంక చూస్తున్నాడు.
శ్రీ. నేనేం పరాయి వాణ్ణి కాదు. నువ్వు మరచిపోకుండా ఉంటే మన పెళ్లి జరిగి నాలుగు రోజులయ్యింది అని ఒకింత అలకతో అన్నాడు.
అవును కార్తీక్. నాకు తెలిసిన విషయమే మళ్లీ ఎందుకో చెప్పడం అని నవ్వింది శ్రీవల్లి.
ఏమో నువ్వంత దూరంగా ఉంటే
మరచిపోయావేమోనని గుర్తు చేశా అంటూ కార్తీక్ ఆమె దగ్గరిగా జరిగాడు.
మల్లెపూల గుప్ప
ుమనే సువాసన వారిద్దరినీ ఏకం కమ్మంటోంది. శరత్కాలపు చలిగాలి అతడిని ఆమెకు దగ్గరగా పిలిచింది.
అప్పటి దాకా అతడిని ఉడికించి ఊరించిన ఆమె అతడి కౌగిలిలో ఒదిగిపోవాలని అతణ్ణి ఆహ్వానించింది.
శ్రీ అతడికి దగ్గరిగా జరిగింది. మరు క్షణం అతడు ఆమెను తన కౌగిలిలో బంధించాడు. అతని పెదాలు ఆమె యదపైన ఏదో పోగొట్టుకున్న దాన్ని వెతుకుతున్నట్టు కదులుతున్నాయి.
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా నను కొంచెం కొరుక్కు తినవయ్యా అంటూ పాట ఎక్కడో వినవస్తోంది.