చీకటి ప్రపంచంలో నా ప్రయాణం
చీకటి ప్రపంచంలో నా ప్రయాణం

1 min

11.6K
Dear diary
Karona virus వల్ల ప్రపంచమంతా అమవాస్య రోజున చంద్రుడిలా అనిపించింది .ఈ భూమి మీద నేను ఒక్కడినే వున్నట్టుగా అనిపించింది .మొదటిసారి ఇల్లుని జైల్ లాగ ఫీల్ అయ్యాను .కానీ ఇదంతా మన మంచికే కదా .కొన్ని రోజులు ఇంటి దగ్గర వుండడం నరకంలా అనిపిస్తుంది అలాంటిది మా అమ్మ ఎప్పుడూ ఇంటి దగ్గరే వుంటారు.ఆవిడకి ఇంకెలా వుంటుంది అని అనిపించింది . వాళ్లకి ఇల్లే ప్రపంచం .కానీ నేను ఇంట్లో వాళ్ళతో గడిపిన సమయం చాలా తక్కువ .బహుశా ఇది నా కుటుంంతో ఇంకా దగ్గరా చేసినట్టు అనిపించింది.