చీకటి ప్రపంచంలో21రోజుల ప్రయాణం
చీకటి ప్రపంచంలో21రోజుల ప్రయాణం


Dear diary
ఈరోజు ఉదయం నేను చూసిన ఒక న్యూస్ నన్ను భయానికి గురిచేసింది .అది ఏమిటంటే ఒక ఉపాధ్యాయుడు ఇంట్లోనే వుండటం వల్ల పిచ్చిపట్టి ఆత్మహత్య చేసుకున్నాడు అని ,అది చూసి నాకు భయమేసింది .ఎందుకంటే ఇంచుమించు నాది అలాంటి పరిస్తితి ,రోజంతా ఇంట్లోనే వుండటం వల్ల పిచ్చి పట్టినట్టుగా అనిపించేది .ఉదాహరణకు ఇద్దరు వ్యక్తుల్ని తిస్కుంటే ,ఒక వ్యక్తిని ఒక నెల రోజుల పాటు ఇంట్లో నే వుంచి ఇంకొక వ్యక్తి కి బయట తిరిగే స్వేచ్ఛని ఇచ్చి ఇద్దరినీ నెల రోజుల తర్వాత పరీక్షిస్తే అందులో రెండవ వ్యక్తే ఆరోగ్యం గా వుతాహంగా వున్నట్లు తెలుస్తోంది .దానికి కారణం ప్రకృతి అనే చెప్పుకోవచ్చు .