Nagendra Dora

Drama

3  

Nagendra Dora

Drama

స్త్రీ యొక్క గొప్పతనం

స్త్రీ యొక్క గొప్పతనం

1 min
24.9K


డియర్ డైరీ,

నేను wonder women for అనే స్టోరీ రైటింగ్ పోటీ లో పాల్గొనాలని నిర్ణయించుకొన్నను .నా జీవితంలో జరిగిన సంగతులను జ్ఞప్తికి తెచ్చుకొని అందులో ఒక పుస్తకంలో రాయడం మొదలు పెట్టాను . నా చిన్నతనం నుండి నా యొక్క అనుభూతులు, నన్ను ఉత్తేజ పరిచిన విషయాలు అన్ని అందులో రాసుకున్నాను .ఈ పోటీ లో పాల్గొనడం వల్ల నాకెంతో సంతోషాన్ని కలిగించింది . అలా దానిని రాయడం ముగించాను ..


Rate this content
Log in

Similar telugu story from Drama