పద్మావత్
పద్మావత్


డియర్ డైరీ,
నేను ఈ రోజు పద్మావత్ సినిమాని చూసాను .అది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది .. ఆడవాళ్ళు ప్రాణాల కంటే మనానికే ఎక్కువ విలువ ఇస్తారని ఆ సినిమాలో చూపిస్తాడు .ఆ సినిమా నిజ జీవిత చరిత్ర ఆధారంగా తీశారు ఆడవాళ్ళు నిజంగా చాలా గొప్పవాళ్ళు ..శారీరకంగా అబ్బాయిలు దృఢంమైన వారు కావొచ్చు,కానీ ఆడవారు మానసిక ధైర్యంలో ధృడత్వం కలిగినవారు..వాళ్ళు అన్ని విషయాలలో అబ్బాయిలతో సత్తా చాటుతున్నారు.కానీ మనం వాళ్ళ ప్రతిభను గుర్తించకుండా ఇంటికే పరిమితం చేసేస్తున్నం...ఇది మారితే మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది ....