True love end
True love end


డియర్ డైరీ ,
నేను ఒక షార్ట్ ఫిల్మ్ చూసాను .దాని పేరు ట్రూ లవ్ ఎండ్ .అది నాకు బాగా నచ్చిన షార్ట్ ఫిల్మ్ జాబితాలో చేరింది .ప్రేమ అనేది ఒక గొప్ప అనుభూతి. ఈ అనుభూతి ప్రతి ఒక్క వ్యక్తికి ఎదురైయ్యేదే.అలాగే ఆ కథలో నేడు ఎదురవుతున్న కులం అనే ఒక భావన రెండు జీవితాలను ఎలా నాశనం చేసిందో చూపించాడు..ఆ కథ ప్రస్తుతం మన సమాజంలో మనం చూసే పరిస్తితులే .... మనం పుట్టకే పద్ధతులు పుట్టాయి .పద్ధతులు పుట్టక మనం పుట్టలేదు..ఇది నిజం .......