నా అనుభవాలు
నా అనుభవాలు


Dear diary
నేను స్టోరీ రైటింగ్ మీద ఎలా పోటీ జరుగుతుంది అని అన్వేషణ చేసేటప్పుడు నాకు స్టోరీ మిర్రర్ అనే వెబ్సైటు ని ఓపెన్ చేసి చూసా అప్పుడే 15 days of experience competition చూసాను.అప్పుడు ఈ లాక్ డౌన్ వచ్చిన ఈ సెలవుల్లో నీ నా యొక్క అనుభవాలాను ఆ లింక్ వెబ్సైటు ద్వారా వారికి పంపడం మొదలు పెట్టాను .. అలా ఆ రోజు గడిచిందీ..