అన్వేషణ
అన్వేషణ


డియర్ డైరీ,
బైబిల్ తీసుకుని అందులో ప్రకటన గ్రంధం చదవడం మొదలు పెట్టాను.అక్కడ దశల వారీగా జరగబోయే సంగతులు పోందపరచబడి వున్నవి.అది చదువుతున్నపుడు నాకెంతో భయాన్ని కలిగించింది ..ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్తితులే దానికి కారణం ఎందుకంటే ప్రపంచాన్ని గడగడలదిస్తున్న ఈ కరోనా వైరస్
నేను వాటికి ఒక ఉదాహరణల అనిపించాయి..ఒకవేళ అదే నిజమైతే రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఇంకా ఎన్ని ఎదురవుతాయి అని అనిపించింది ..