Nagendra Dora

Drama

3  

Nagendra Dora

Drama

కరోనతో కొత్త సంవత్సరం

కరోనతో కొత్త సంవత్సరం

1 min
23.2K


Dear diary

మన తెలుగు ప్రజలందికీ కొత్త సంవత్సరం ఉగాదితో మొదలౌతుంది ,కానీ ఈ సంవత్సరం ఉగాది కలే లేదు, ఈ రోజున చేసే ఉగాది పచ్చడి మన జీవితంలోని ఎదురయ్యే ఒడుదొడుగులకు ప్రతీక అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు .ఇక పండగను పక్కన పెడితే ,ఆ పండగ పేరుతో అందరూ ఒక చోట కలవడం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది.ఇప్పుడున్న ఈ బిజీ కాలంలో ఎవరి గొడవ వాళ్ళది

ఈ సంవత్సరం ఆ సంతోషాన్ని కోల్పోయాను ..


Rate this content
Log in

Similar telugu story from Drama