ఎదురుచూపు
ఎదురుచూపు


డియర్ డైరీ,
ప్రతి ఒక్కరూ ఏదో ఒక వయసులో తోడు కావాలనుకుంటారు.. మనం ఒంటరిగా వున్నపుడు లేకపోతే కష్టంలో వున్నపుడు మన పక్కన ఎవరైనా వుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది..మనం ఇష్టపడేవారు అయితే ఇంకా ఆనడపడతాం.. మనం ఎంత కోపంలో వున్న మనం ఇష్టపడేవారు మాట్లాడితే వెంటనే శాంత పడతాం.వాళ్ళ వల్లనే మన ఒంటరితనాన్ని మరచిపోగలం ...కోటీశ్వరుడు అయిన సరే ఎన్ని కోట్లు సంపాదించిన ప్రేమించే మనీషి ఒక్కరూ కూడా లేకపోతే ఎంత సంపాదించినా మాత్రం ఏం ప్రయోజనం .. డబ్బుంటే ఏదైనా చేయొచ్చు అనుకునే వారికి ఈ రోజున ఒక విషయం అర్థం అవుతుంది .డబ్బుతో ప్రాణాన్ని కొనలేని ........